
ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు సస్పెన్స్ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా మాస్క్. అర్ధరాత్రి దొంగతనానికి వెళ్లి శవంతో గదిలో ఇరుక్కుపోయే ఓ డెలివరి ఏజెంట్ చుట్టూ సాగే సినిమా ఇది. ఊహించని ట్విస్టులతో సాగే మాస్క్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.



