breastfeeding News, breastfeeding News in telugu, breastfeeding న్యూస్ ఇన్ తెలుగు, breastfeeding తెలుగు న్యూస్ – HT Telugu

Latest breastfeeding Photos

<p>కొత్తగా తల్లియిన వాళ్లలో తక్కువ రొమ్ముపాల సరఫరా ఉండటం సమస్యే. ఈ సమస్య తగ్గించి, పాల ఉత్పత్తిని పెంచేందుకు సాయపడే కొన్ని ఆహారాలున్నాయి. అవేంటో చూడండి.&nbsp;</p>

Breastfeeding diet: పాలిచ్చే తల్లులు తప్పకుండా తీసుకోవాల్సిన ఆహారాలు..

Sunday, July 23, 2023

<p>శిశువు ఆరోగ్యానికి తల్లిపాలు శ్రేష్ఠమైనవి. చనుబాలలో బిడ్డకు అవసరమయ్యే పోషకాలన్నీ లభిస్తాయి. అయితే ఇదే సమయంలో తల్లులు ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలి, కొన్నింటికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.</p><p>&nbsp;</p>

Breastfeeding । బిడ్డకు పాలిచ్చే తల్లులు ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి!

Sunday, April 9, 2023

<p>డెలివరీ తర్వాత కూడా తల్లి జాగ్రత్తలు తీసుకోవడం బిడ్డకు అవసరం. చాలా మంది తల్లులు డెలివరీ తర్వాత పాలు ఇచ్చేందుకు సమయం తీసుకుంటారు. తల్లి త్వరగా కోలుకోవడానికి, అలాగే పాల సరఫరాను పెంచడానికి సహాయపడే కొన్ని పదార్థాలను నిపుణులు సూచిస్తున్నారు. తల్లిపాలే నవజాత శిశువుకు రక్ష అనే విషయం మరిచిపోవద్దు అంటున్నారు.</p>

Breast Milk | పిల్లలకు సమృద్ధిగా పాలివ్వాలంటే.. తల్లులు ఈ 6 తినాల్సిందే..

Tuesday, March 29, 2022