
మెదడు వయసును తగ్గించడానికి ఒక వినూత్నమైన మార్గాన్ని హార్వర్డ్ అధ్యయనం వెల్లడించింది. సాధారణ మెడిటరేనియన్ డైట్‌కి గ్రీన్ టీ, మెంకాయ్ (మంచి నీటి వనరుల్లో పెరిగే నీటి మొక్క) ని జోడించడం ద్వారా మెదడులో వృద్ధాప్యాన్ని సూచించే కొన్ని రకాల ప్రోటీన్ మార్కర్లను తగ్గించవచ్చని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది.