brain-health News, brain-health News in telugu, brain-health న్యూస్ ఇన్ తెలుగు, brain-health తెలుగు న్యూస్ – HT Telugu

Latest brain health Photos

ప్రతి హార్మోన్  న్యూరోట్రాన్స్మిటర్ లా పనిచేస్తుంది, ఇది ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అవి మీ మానసిక స్థితి, జ్ఞానం,  ఒత్తిడి వంటి వాటిపై  ప్రభావం చూపిస్తుంది. మెదడు ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేసే ఐదు హార్మోన్లు  ఉన్నాయి.

Brain Health: మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రధాన హార్మోన్లు ఇవిగో

Tuesday, April 30, 2024

న్యూరోనేషన్: ఈ యాప్ తో శాస్త్రీయంగా బ్రెయిన్ ట్రెయిన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచుకోవడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. న్యూరోనేషన్ రోజుకు 15 నిమిషాల బ్రెయిన్ ట్రెయినింగ్ ను అందిస్తుంది, ఇది క్రమంగా వినియోగదారుల మానసిక సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది,

Apps for Brain power: బ్రెయిన్ పవర్ ను పెంచే ఈ ఐదు యాప్స్ మీ స్మార్ట్ ఫోన్ లో ఉన్నాయా?

Friday, April 12, 2024

మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం మన మెదడు. మెదడు ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మెదడు ఆరోగ్యంగా ఉండాల్సిందే.

Brain Health: మీ మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ చేయాల్సిన పనులు ఇవే

Tuesday, January 30, 2024

మనం తినే ఆహారం, జీవనశైలి, అలవాట్లు ఇలా చాలా విషయాలు మెదడుపై ప్రభావం చూపిస్తాయి. అందుకే, మెదడు ఆరోగ్యంగా.. చురుగ్గా ఉండాలంటే జీవితంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తూనే ఉండాలి. మెదడు ఆరోగ్యం మెరుగ్గా కొనసాగించాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి.

Brain Health: మెదడు ఆరోగ్యంగా.. చురుగ్గా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి

Tuesday, December 5, 2023

గుండె జబ్బులతో బాధపడే వారి సంఖ్య తక్కువేమీ కాదు. గుండెపోటుకు నిర్దిష్ట వయస్సు లేదు. గుండెపోటు కేసులు యువతలో  కూడా పెరుగుతున్నాయి.

Heart Attack Prevention: ఈ ఆరోగ్య నియమాలతో గుండె పోటును నివారించవచ్చు

Saturday, October 28, 2023

బీట్‌రూట్ లేకుండా సలాడ్ డ్రెస్సింగ్ ఉండదు. చాలా మంది దుంపలు తినడానికి ఇష్టపడతారు. అదే సమయంలో, ఈ జ్యూస్ తాగడం వల్ల చాలా లాభాలున్నాయి.

Magic juice: ఈ మేజిక్ డ్రింక్ కేన్సర్ ను నివారిస్తుంది.. హై బీపీని తగ్గిస్తుంది..

Wednesday, October 25, 2023

బరువు తగ్గడానికి కీలకం శరీరంలో కేలరీల లోటును సృష్టించడం. అంటే, మీకు 1400 కేలరీలు అవసరమైతే, 1100-1200 కేలరీలు తినండి. పేరుకుపోయిన కొవ్వును కరిగించడం ద్వారా మీ శరీరం అదనపు కేలరీలను పొందుతుంది. ఆన్‌లైన్ క్యాలరీ కాలిక్యులేటర్ సహాయంతో మీకు రోజుకు ఎన్ని కేలరీలు అవసరమో గుర్తించండి.

Weight Loss Tips: పండుగ సందర్భంగా విందు భోజనాలతో బరువు పెరిగారా?.. మళ్లీ స్లిమ్ కావాలంటే ఈ టిప్స్ ఫాలో కండి..

Wednesday, October 25, 2023

సెప్టెంబర్ 6, 7 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆయా తేదీల్లో ఎలాంటి హెచ్చరికలను జారీ చేయలేదు.

TS AP Weather : తెలంగాణకు ఐఎండీ హెచ్చరికలు.. భారీ వర్షాలు, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Saturday, September 2, 2023

In romantic relationships or otherwise, we should set clear boundaries that can help us to manage our emotions better.

anxious thoughts: ఆందోళనలతో ఆలోచనలు, పెరిగిపోతున్నాయా? ఇలా మేనేజ్ చేసుకోండి!

Saturday, August 12, 2023

లోతైన శ్వాస తీసుకోవడం,  విరామం తీసుకోవడం ద్వారా మనతో మనం ఎలాంటి స్వరాన్ని కలిగి ఉండాలో తెలుసుకోవడంలో సహాయపడుతుంది. ఇది ప్రభావాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

Negative self-talk: మీలో మీరే ప్రతికూల సంభాషణలు చేస్తున్నారా?

Wednesday, August 9, 2023

కొన్నిసార్లు మనం ఒకరిపై మక్కువ పెంచుకున్నప్పుడు, అది మన సాధారణ జీవనశైలికి భంగం కలిగిస్తుంది. అబ్సెసివ్ ఆలోచనలు పునరావృతం అవుతాయి, బాధను కలిగిస్తాయి. థెరపిస్ట్ జెస్సికా డా సిల్వా ఈ పరిస్థితి నుంచి బయటపడే చిట్కాలను సూచించారు.

Obsession: వ్యక్తుల గురించి అతిగా ఆలోచిస్తూ చింతిస్తున్నారా? ఇలా చేయండి!

Tuesday, August 8, 2023

ఉదయం వేళ చాలా మందికి ఏదో తెలియని ఆందోళన ఉంటుంది, దీంతో వారు ఏ పని చేసేటపుడైనా తత్తరపాటుతో టెన్షన్ పడుతూ చేస్తారు. అయితే ఉదయం వేళ ఈ ఆందోళనను ఎదుర్కోవటానికి  థెరపిస్ట్ అలిసన్ సెపోనారా కొన్ని చిట్కాలను పంచుకుంది.

manage morning anxiety: ఉదయం నిద్రలేస్తూనే ఆందోళనకు గురవుతున్నారా? ఇదేమిటో చూడండి!

Friday, August 4, 2023

ఆందోళన పెరిగి ఆత్మవిశ్వాసం లోపించినపుడు  అన్ని విషయాలను దాటవేస్తాము, వాయిదా వేస్తాము.

self-confidence: మీలో ఆత్మవిశ్వాసం తగ్గిందా? అందుకు ఇదీ ఓ కారణం కావచ్చు!

Tuesday, July 25, 2023

బ్రెయిన్ ఫాగ్ సమస్య వల్ల ఒక వ్యక్తి స్పష్టంగా ఆలోచించలేడు. మానసికంగా అంత చురుకుగా అనిపించదు. ఏకాగ్రత తగ్గిపోతుంది. కొన్ని విషయాలు తరచూ మర్చిపోతారు. దానివల్ల ఉత్పాదకత తగ్గిపోతుంది. చాలా చిరాగ్గా ఉంటుంది. ఈ సమస్యను తగ్గించడంలో పోషకాహారం సాయపడుతుంది.

Brain fog nutrition: మెదడు చురుగ్గా పనిచేయాలంటే.. ఇవి తినండి..

Sunday, July 23, 2023

ఐస్ క్యూబ్‌లను ఎక్కువసేపు చేతిలో పట్టుకోవడం వల్ల ఆందోళన నుండి బయటపడవచ్చు. ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పు మన మనసు దృష్టిని మరలుస్తుంది.

Survival Kit for Anxiety: మనసులో ఆందోళనగా ఉన్నప్పుడు.. ఈ చిట్కాలు పాటించండి!

Saturday, July 8, 2023

తరచుగా మనం రాత్రిపూట ఎక్కువ ఆత్రుత, ఆందోళన కలిగి ఉంటాము. ఆందోళనతో పోరాడే వ్యక్తులు రాత్రిపూట నిద్రిపోవడం చాలా కష్టం. అతిగా ఆలోచించడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుంది. కానీ, మనం రాత్రిపూటనే ఎందుకు ఎక్కువ ఆందోళనను అనుభవిస్తాము? మనస్తత్వవేత్తలు కొన్ని కారణాలను తెలిపారు.

anxiety at night: తరచూ రాత్రికి ఆందోళనకు గురవుతున్నారా? కారణాలివే!

Friday, July 7, 2023

మన నాడీ వ్యవస్థ కొన్నిసార్లు ప్రశాంతంగా ఉండవలసి ఉంటుంది. భావోద్వేగాలను నియంత్రించడం,  మనం సురక్షితంగా ఉన్నామనే  భావన కలిగి ఉండడం ద్వారా మన నాడీ వ్యవస్థ నియంత్రణలో ఉంటుంది. నిరంతరమైన ఒత్తిడి, ఆందోళనలతో నాడీవ్యవస్థ ఒత్తిడికి గురవుతున్నప్పుడు దానిని శాంతపరిచేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి, అవి ఇక్కడ చూడండి..

Heal Your Nervous System: మీ నాడీ వ్యవస్థను శాంతపరిచే కొన్ని పద్ధతులు!

Saturday, July 1, 2023

మన మానసిక ఆరోగ్యం కోసం స్నేహితుడితో మాట్లాడడం, థెరపిస్ట్‌ ను సంప్రదించడం, విశ్రాంతి తీసుకోవడం, మళ్లీ కొత్త శక్తితో పని చేయడం ఆరోగ్యకరమైన మార్గం.

Leave For Mental Health: ఒంట్లో బాగోలేనపుడే కాదు, మనసులో బాగాలేకపోయినా సెలవు తీసుకోవాలి, ఎందుకంటే?!

Saturday, July 1, 2023

మెదడు పెరుగుదల, పనితీరుతో సహా ఆరోగ్యానికి సంబంధించిన అన్ని విషయాల్లో సరైన పోషకాహారం ముఖ్యం. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాలేంటో తెలుసుకుందాం.

Brain Foods for Kids: పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే ఆహారాలివే..

Tuesday, June 6, 2023

వ్యక్తిగత సరిహద్దులను కోల్పోవడం: ఇతరులను సంతోషపెట్టే వ్యక్తులు తరచుగా తమ సంతోషాలను కోల్పోవడంలో, తమకోసం తాము సమయం కేటాయించుకోవడంలో కష్టపడుతుంటారు. అది వారిలో అసంతృప్తికి దారితీయవచ్చు

People Pleaser | ఇతరులను మెప్పించేలా ఉంటూ, మిమ్మల్ని మీరు నొప్పించుకోవడం లేదుగా?

Friday, March 31, 2023