blood-pressure News, blood-pressure News in telugu, blood-pressure న్యూస్ ఇన్ తెలుగు, blood-pressure తెలుగు న్యూస్ – HT Telugu

Latest blood pressure Photos

అధిక రక్తపోటు గుండె ఆరోగ్యాన్ని మరింత దిగజార్చి గుండెపోటు, పక్షవాతం కలిగిస్తుందని మీకు చాలా సార్లు తెలుసా.అయితే రక్తపోటు మీ గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా మీ చర్మాన్ని కూడా ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా.ఎలాగో తెలుసుకుందాం.

High BP Symptoms: మీ బీపీ పెరిగితే ముఖంపై ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి

Friday, September 20, 2024

టమోటో జ్యూస్: టమోటాల్లో పొటాషియం,ఇతర పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు అధిక రక్తపోటును కంట్రోల్ చేస్తుంది.

High BP control drinks: హైబీపీ సహజంగా తగ్గించే పండ్ల రసాలు ఇవే

Friday, July 12, 2024

ముక్కు నుంచి రక్తస్రావం: కొందరికి తరచూ ముక్కు నుంచి రక్తస్రావం అవుతుంది. అధిక రక్తపోటు వల్ల ముక్కు నుంచి తరచూ రక్తస్రావం అవుతుంది.ముక్కులోని పలుచని రక్తనాళాలు పగిలిపోయి తరచూ ముక్కు నుంచి రక్తం కారడం జరుగుతుంది.

Symptoms of High BP: హై బీపీ వచ్చిందేమోనని భయమేస్తుందా? రక్తపోటు లక్షణాలు ఇవే..

Thursday, May 23, 2024

ప్రతి సంవత్సరం మే 17 న World Hypertension Day ను జరుపుకుంటారు. ఈ రోజు అధిక రక్తపోటును నియంత్రించడానికి, ఈ జబ్బు గురించి అవగాహన పెంచడానికి ప్రయత్నిస్తారు. అధిక రక్తపోటును నియంత్రించడానికి మందులు తప్పని సరి. అయినా, రక్తపోటు నియంత్రించడానికి జీవనశైలి మార్పులు కూడా అవసరం. మందులు లేకుండా అధిక రక్తపోటును నియంత్రించడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి.

World Hypertension Day: హై బీపీని కంట్రోల్ చేసే సహజమైన మార్గాలు ఇవే..

Friday, May 17, 2024

ఎండాకాలంలో ప్రజలు తరచూ అధిక రక్తపోటుతో బాధపడుతుంటారు. రక్తపోటు విషయంలో కొంచెం అజాగ్రత్త ఉంటే అనేక తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుకోవాలంటే కొన్ని రకాల ఆహారానలు ప్రతిరోజూ తినాలి.

BP Control: వేసవిలో బీపీ పెరగకుండా అదుపులో ఉండాలంటే వీటిని తినండి

Friday, May 3, 2024

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని సక్రమంగా ఉంచడానికి కొన్ని సింపుల్ ఫార్ములాలు తెలుసుకోండి. చాలా పండ్లు రక్తహీనతను నయం చేయడంలో సహాయపడతాయి.

Haemoglobin Level : హిమోగ్లోబిన్ సమస్య నుంచి బయటపడేందుకు కొన్ని సూపర్ టిప్స్ ఇవే..

Friday, May 3, 2024

శరీరంలో రక్త ప్రసరణ సవ్యంగా జరగకపోతే అనేక రవాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. రక్త ప్రసరణను మెరుగుపరచడానికి పోషకాహారాన్ని తినాలి.

Blood Pressure: మీ రక్తపోటు పెరగకుండా ఉండాలంటే ప్రతిరోజూ వీటిని తినండి

Wednesday, January 24, 2024

చలికాలంలో గుండెజబ్బులు ఎక్కువగా వస్తుంటాయి. ఈ సమయంలో రక్తనాళాలు మూసుకుపోవడం, రక్త ప్రసరణ సరిగా కాకపోవడం, గుండెలో ఒత్తిడి పెరగడం వంటి కారణాల వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. శీతాకాలంలో హైబీపీ కూడా వస్తుంది. దీని కారణంగా కూడా గుండెపోటు పెరుగుతుంది.

High Blood Pressure: చలికాలంలో వీటిని తింటే హైబీపీ రాదు

Tuesday, December 12, 2023

బీపీ సమస్య ఉన్నప్పుడు కేవలం ఔషధాలతోనే తగ్గించుకోవాలనుకోవడం సరికాదు. జీవన శైలి లో కూడా మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా, కొన్ని ఆహారాలను తీసుకోవడం ద్వారా కూడా బీపీని తగ్గించుకోవచ్చు.

Lower blood pressure: బీపీ ని నేచురల్ గా తగ్గించుకోవడానికి ఈ ఫుడ్స్ ట్రై చేయండి..

Tuesday, December 5, 2023

ఉప్పు: ఉప్పు మూత్రపిండాలకు చాలా హానికరం. ఒక వ్యక్తి రోజుకు 2.3 గ్రాముల ఉప్పు కంటే ఎక్కువ తినకూడదు, కాబట్టి వీలైనంత వరకు ఉప్పును నివారించడం మంచిది. ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల సహజంగానే శరీరంలో ఉప్పు ఎక్కువగా పేరుకుపోతుంది.

Kidney health: కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే.. ఈ ఆహారాలకు దూరంగా ఉండండి!

Friday, November 10, 2023

శరీరంలోపల మన రక్తం గడ్డకట్టే విధానం మనకు గుండెపోటు, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందో లేదో నిర్ణయిస్తుంది. కొన్ని అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు రక్తాన్ని అంటుకునేలా చేస్తాయి. గడ్డలు కట్టి రక్త ప్రసరణను అడ్డుకుంటాయి. అయితే,  కొన్ని ఆహారాలు రక్త ప్రసరణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి, ఆ పదార్థాలేమిటో చూడండి.

prevent blood clotting: శరీరంలో రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించే కొన్ని ఆహార పదార్థాలు!

Wednesday, August 2, 2023

ఇన్ఫెక్షన్‌లతో పోరాడటం, శరీరంలోని ప్రతి భాగానికి ఆక్సిజన్‌ను అందించడం, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి వాటి నుండి మీ మొత్తం శ్రేయస్సులో రక్త ప్రసరణ కీలక పాత్ర పోషిస్తుంది. పోషకాహార నిపుణురాలు లోవ్‌నీత్ బాత్రా మీ రక్త ప్రసరణను  మెరుగుపరచడంలో సహాయపడే ఆహారాలను సూచించారు.

blood circulation: రక్త ప్రసరణ మెరుగుడాలంటే.. ఈ 5 ఆహారాలు తినండి చాలు!

Friday, June 30, 2023

భారతదేశంలో కోట్లాది మంది ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారు. వీరికి అధిక రక్తపోటు ముప్పు కూడా ఎక్కువగానే ఉంది. కాబట్టి 5 మార్గాల్లో హైబీపీ నుంచి తప్పించుకోండి. తద్వారా మీ గుండెకు రక్షణ కవచం నిర్మించండి.

షుగర్ ఉంటే హైబీపీ కూడా వస్తుందట.. ఇలా తప్పించుకోండి

Thursday, June 15, 2023

ప్రస్తుతం చాలా మంది అధిక రక్తపోటు (High Blood Pressure)తో బాధపడుతున్నారు. అయితే రక్తపోటును తగ్గించుకునేందుకు, కంట్రోల్‍లో ఉంచుకునేందుకు కొన్ని రకాల పండ్లు తినడం తోడ్పడుతుంది.

Fruits for Blood Pressure Control: బ్లడ్ ప్రెజర్ కంట్రోల్‍లో ఉండేందుకు ఉపయోగపడే పండ్లు ఇవే!

Tuesday, May 16, 2023

ఈరోజుల్లో  హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.  ధూమపానం, మద్యపానం రక్తపోటును పెంచుతాయని పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ పేర్కొన్నారు.

Blood Pressure । సిగరెట్, మద్యపానం రెండు నిమిషాల్లోనే రక్తపోటును పెంచవచ్చు!

Sunday, April 2, 2023

రక్త ప్రసరణను మెరుగుపరిచి, రక్తంలో ఆక్సిజన్ మోసుకెళ్లే సామర్థ్యాన్ని పెంచే ఆహారాలు ఇక్కడ ఉన్నాయి..

Healthy Blood । రక్త ప్రసరణను మెరుగుపరిచే, ఆక్సిజన్ సామర్థ్యాన్ని పెంచే ఆహారాలు!

Tuesday, February 21, 2023

మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరంలో రక్తం పాత్ర కీలకం. ఇందుకు మనం తినే ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా ముఖ్యం. పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ దీనిని వివరిస్తూ ‘ఐరన్, విటమిన్ సి, ఇతర ముఖ్యమైన పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచడానికి, శరీరం అంతటా ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది..’ అని వివరించారు. రక్తం ఆరోగ్యంగా ఉండేందుకు నాలుగు ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు.

Food for healthy blood: రక్తం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఫుడ్ తీసుకోండి

Friday, February 17, 2023

మీరు భోజనం చేసిన తర్వాత వెంటనే పడుకోవడం,  నిద్రపోవడం చేయకూడదు. ఇది ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియను నెమ్మదిస్తుంది.  శరీరంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది.

Rules After Meals । భోజనం చేసిన వెంటనే ఈ పనులు చేయకండి, నియమాలు చూడండి!

Tuesday, February 14, 2023

డ్యాన్స్ చేయండి:  డ్యాన్స్ చేసే వారి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. మనసు బాగుంటుంది.

Fun Workouts । ఆడుతూ పాడుతూ మధుమేహాన్ని అదుపులో ఉంచుకోండి ఇలా!

Monday, January 23, 2023

పోషకాహార నిపుణుల ప్రకారం, ఆహారంలో చిన్న మార్పు కూడా హిమోగ్లోబిన్ స్థాయిలను చాలా పెంచుతుంది.  ఆ పదార్థాలు ఏమిటో చూడండి.

Increase Hemoglobin । రక్తంలో హిమోగ్లోబిన్ పెంచేందుకు ఇలాంటివి తినండి!

Tuesday, January 17, 2023