bharat-jodo-yatra News, bharat-jodo-yatra News in telugu, bharat-jodo-yatra న్యూస్ ఇన్ తెలుగు, bharat-jodo-yatra తెలుగు న్యూస్ – HT Telugu

Latest bharat jodo yatra Photos

భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా మణిపూర్, నాగాలాండ్ లకు చెందిన స్థానిక కళాకారులు రాహుల్ గాంధీని కలుసుకున్నారు. కోహిమాలోని ఇందిరా గాంధీ స్పోర్ట్స్ స్టేడియంను రాహుల్ సందర్శించారు.

Bharat Jodo Nyay Yatra: మణిపూర్ లో ముగిసిన రాహుల్ గాంధీ ‘‘భారత్ జోడో న్యాయ యాత్ర’’

Wednesday, January 17, 2024

శ్రీనగర్‌లో ఆదివారం రాత్రి నుంచి మంచు విపరీతంగా కురుస్తోంది. దీంతో శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టు నుంచి అన్ని విమానాలు తాత్కాలికంగా రద్దయ్యాాయి.

Kashmir Snowfall: శ్రీనగర్‌లో దట్టంగా కురుస్తున్న మంచు.. హిమపాతం మధ్యే భారత్ జోడో యాత్ర ముగింపు: ఫొటోలు

Monday, January 30, 2023

భారత్​ జోడో యాత్రలో భాగంగా.. పుల్వామా అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు రాహుల్​ గాంధీ.

Bharat Jodo Yatra : పటిష్ట భద్రత మధ్య జమ్ముకశ్మీర్​లో భారత్​ జోడో యాత్ర

Saturday, January 28, 2023

జనసందోహం మధ్య సాగిన భారత్​ జోడో యాత్ర.

Bharat Jodo yatra Jammu : జమ్ముకశ్మీర్​లో జనసందోహం మధ్య భారత్​ జోడో యాత్ర..

Friday, January 20, 2023

భారత్​ జోడో యాత్ర.. శనివారం తెల్లవారుజామున ఢిల్లీలోకి ప్రవేశించింది. కార్యకర్తలు, నేతలతో రాహుల్​ గాంధీ యాత్రను కొనసాగించారు.

Bharat Jodo Yatra enters Delhi : ఢిల్లీలోకి భారత్​ జోడో యాత్ర.. పాల్గొన్న సోనియా, ప్రియాంక

Saturday, December 24, 2022

కాంగ్రెస్​ చేపట్టిన భారత్​ జోడో యాత్ర 100 రోజుల మైలురాయిని పూర్తి చేసింది. ప్రస్తుతం రాజస్థాన్​ దౌసలో యాత్ర సాగుచోంది.

Bharat Jodo Yatra : ప్రజల్లోకి కాంగ్రెస్​.. భారత్​ జోడో యాత్ర @100 డేస్​!

Friday, December 16, 2022

గాంధీ వేషధారణలోని ఓ వృద్ధుడితో కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ.

Rahul Gandhi Bharat Jodo Yatra : నిన్న బైక్​.. నేడు సైకిల్​- యాత్రలో రాహుల్​ జోరు!

Monday, November 28, 2022

భారత్ జోడో యాత్రలో సోదరుడు రాహుల్ గాంధీతో ప్రియాంక గాంధీ వాద్రా

Priyanka Gandhi family in Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో ప్రియాంక గాంధీ

Thursday, November 24, 2022

రాహుల్ ను కలిసేందుకు వచ్చే మేధావులు, ప్రతినిధులతోనూ విరామ సమయంలో రాహుల్ మాట్లాడుతున్నారు.

Rahul Yatra In Pics : తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చివరి రోజు

Monday, November 7, 2022

శుక్రవారం సంగారెడ్డి జిల్లా చౌటకూర్‌లో బసచేసిన రాహుల్... జోడో యాత్రను ఉదయాన్నే మొదలు పెట్టారు.  ఈ సందర్భంగా ఓ కల్లు గీత కార్మికుడు కలవగా... అతని వద్ద ఉన్న మోకును ధరించారు,

Rahul Gandhi Jodo Yatra in Telangana: పలకరిస్తూ.. చేతులు కలుపుతూ…

Saturday, November 5, 2022

రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర (Bharat jodo yatra) భాగ్యనగరంలో కొనసాగుతోంది. బుధవారం ఉదయం కూకట్ పల్లి, జేఎన్టీయూ మీదుగా రాహుల్ పాదయాత్ర సాగుతోంది. జేఎన్‌టీయూ మెట్రో స్టేషన్ వద్ద రోడ్డు పక్కన టీ తాగారు. ఉదయం 10 గంటలకు హోటల్ కినేరా గ్రాండ్ వద్ద మార్నింగ్ బ్రేక్ ఇచ్చారు.

Bharat Jodo Yatra in Hyd : నగరంలో జోడో జోష్.. ఉత్సాహంగా రాహుల్‌ పాదయాత్ర

Wednesday, November 2, 2022

రాహుల్ గాంధీ పాదయాత్రలో భాగంగా కల్చరల్ కమిటీ చైర్మన్, సీఎల్పీ నేత, భట్టి విక్రమార్క ఏర్పాటు చేసిన ఖమ్మం జిల్లా బాణాపురం డప్పు కళాకారులు ప్రదర్శన ఇచ్చారు. టీ విరామం తర్వాత రాహుల్ గాంధీ డప్పు కళాకారుల వద్దకు వచ్చి వారి ప్రదర్శనను ఆసక్తికరంగా తిలకించారు. డప్పు కళాకారుల విశిష్టత గురించి రాహుల్ కి వివరించగా ఆయన డప్పు వాయిస్తూ జోష్ పెంచారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Jodo Yatra Telangana: చేనేత వస్త్రాలపై జీఎస్టీ ఎత్తివేస్తాం - రాహుల్ గాంధీ

Friday, October 28, 2022

మక్తల్‌ శివారులోని సబ్‌ స్టేషన్‌ నుంచి రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర ప్రారంభం కాగా…  యాదవ సంఘాలు రాహుల్ గాంధీని కలిశాయి. ఈ సందర్భంగా డోలు వాయించారు రాహుల్ గాంధీ.

Jodo Yatra in Telangana: తిరిగి ప్రారంభమైన జోడో యాత్ర… డోలు వాయించిన రాహుల్

Thursday, October 27, 2022

రాహుల్‌ గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’ తెలంగాణలోకి ప్రవేశించింది. నారాయణపేట జిల్లా గూడబల్లూరు సమీపంలోని కృష్ణ చెక్‌పోస్టు వద్ద రాహుల్‌ తెలంగాణలోనికి అడుగుపెట్టారు. ఆయనకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు.

Jodo Yatra in Telangana: తొలిరోజు 4 కి. మీ నడిచిన రాహుల్ - 3 రోజులు విరామం!

Sunday, October 23, 2022

బీజేపీ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న విద్వేషపూరిత, విభజన భావజాలంపై పోరాడేందుకు యాత్ర చేస్తున్నామని రాహుల్ అన్నారు. దేశాన్ని విడగొడుతున్నారని అన్నారు. దేశంలో ద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.

Bharat Jodo Yatra In Pics : అమరావతి రైతులకు రాహుల్ గాంధీ మద్దతు

Tuesday, October 18, 2022

ఏఐసిసి అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేస్తున్న రాహుల్ గాంధీ

AICC Polling : కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో ఉత్సాహంగా పోలింగ్

Monday, October 17, 2022

యాత్రలో భాగంగా ప్రజలకు అభివాదం చేస్తున్న రాహుల్​ గాంధీ.

Bharat Jodo Yatra in Karnataka : యాత్రలో రాహుల్​.. కలిసిగట్టుగా ముందుకు..

Friday, October 7, 2022

చాలా కాలం తర్వాత ప్రజల్లోకి వచ్చిన కాంగ్రెస్​ అధ్యక్షురాలు

Sonia Gandhi in Bharat Jodo Yatra : చాలా కాలానికి.. ప్రజల్లోకి సోనియా గాంధీ

Thursday, October 6, 2022