
ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ కు షాక్ తగిలింది. మాంచెస్టర్ టెస్టులో అయిదో రోజు ఆటలో జడేజా, సుందర్ సెంచరీలకు చేరువగా ఉన్న సమయంలో స్టోక్స్ వచ్చి డ్రాగా ముగిద్దామని చెప్పాడు. కానీ జడేజా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. బ్యాటింగ్ కొనసాగించి జడ్డూ, సుందర్ సెంచరీలు అందుకున్నారు. చివరకు మ్యాచ్ డ్రాగా ముగిసింది.
