ben-stokes News, ben-stokes News in telugu, ben-stokes న్యూస్ ఇన్ తెలుగు, ben-stokes తెలుగు న్యూస్ – HT Telugu

Latest ben stokes Photos

<p>ఇంగ్లండ్ కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్.. తన కెరీర్లో మరో మైలురాయి చేరనున్నాడు. 100వ టెస్టు ఆడేందుకు సిద్ధమయ్యాడు. భారత్‍తో రాజ్‍కోట్‍లో ఫిబ్రవరి 15వ తేదీన మొదలుకానున్న మ్యాచ్‍.. స్టోక్స్‌కు సెంచరీ టెస్టుగా ఉండనుంది.&nbsp;</p>

Ben Stokes 100th Test: వందో టెస్టుకు సిద్ధమైన బెన్ స్టోక్స్.. అతడి పేరిట ఉన్న టెస్టు రికార్డులు ఇవే

Tuesday, February 13, 2024

<p>IPL 2023: ఈ లిస్టులో ముందు ఉన్నది దినేష్ కార్తీక్. గతేడాది ఆర్సీబీ విజయాల్లో కీలకపాత్ర పోషించి ఫినిషర్ గా పేరుగాంచిన కార్తీక్.. ఈ ఏడాది ఏడు మ్యాచ్ లలో ఐదుసార్లు పదిలోపు పరుగులకే ఔటయ్యాడు. అందులో రెండు డకౌట్స్ ఉన్నాయి. కేవలం 61 పరుగులు మాత్రమే చేశాడు.&nbsp;</p>

IPL 2023: ఐపీఎల్ 2023లో దారుణంగా ఫెయిలైన స్టార్లు వీళ్లే

Tuesday, April 25, 2023

<p>IPL 2023: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కరన్. ఇతన్ని గత వేలంలో పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.18.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పటి వరకూ ఐపీఎల్ టైటిల్ గెలవని ఆ ఫ్రాంఛైజీ.. కరన్ పై భారీ ఆశలే పెట్టుకుంది. గత సీజన్ వరకూ చెన్నై టీమ్ తో ఉన్న కరన్.. ఈసారి అంచనాలను అందుకుంటాడో లేదో చూడాలి.</p>

IPL 2023: ఈ పది మందిపై కోట్లు కుమ్మరించిన ఫ్రాంఛైజీలు.. మరి ఇరగదీస్తారా?

Thursday, March 30, 2023

<p>భార్యతో బెన్ స్టోక్స్</p>

Ben Stokes : ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి స్టోక్స్‌ను పడేసిన స్కూల్ టీచర్.. చూసేయండి

Tuesday, July 19, 2022