తెలుగు న్యూస్ / ఫోటో /
హైదరాబాద్ లో మరో టూరిస్ట్ ప్లేస్, ట్యాంక్ బండ్ వద్ద లేక్ ఫ్రంట్ పార్క్ రెడీ
- హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ సమీపంలో జలవిహార్ పక్కన సుమారు 10 ఎకరాల్లో రూ.15 కోట్ల వ్యయంతో "లేక్ ఫ్రంట్ పార్క్" ను హెచ్ఎండీఏ అభివృద్ధి చేసింది. ఈ పార్కును త్వరలో మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
- హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ సమీపంలో జలవిహార్ పక్కన సుమారు 10 ఎకరాల్లో రూ.15 కోట్ల వ్యయంతో "లేక్ ఫ్రంట్ పార్క్" ను హెచ్ఎండీఏ అభివృద్ధి చేసింది. ఈ పార్కును త్వరలో మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
(2 / 7)
హైదరాబాద్-జలవిహార్ పక్కన సుమారు 10 ఎకరాల్లో అందమైన లేక్ ఫ్రంట్ పార్క్‌ను హెచ్ఎండీఏ అభివృద్ధి చేసింది
(3 / 7)
హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ సమీపంలో జలవిహార్ పక్కన సుమారు 10 ఎకరాల్లో రూ.15 కోట్ల వ్యయంతో "లేక్ ఫ్రంట్ పార్క్" ను హెచ్ఎండీఏ అభివృద్ధి చేసింది.
(4 / 7)
ఈ పార్కులో పర్యాటకులను ఆకర్షించేందుకు వివిధ రకాల పూల మొక్కలు, లైటింగ్, బోర్డు వాక్ వంటివి ఏర్పాటు చేశారు.
(5 / 7)
“లేక్ ఫ్రంట్ పార్క్” పై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... హెచ్ఎండీఏకి అభినందనలు తెలిపారు.
(6 / 7)
త్వరలో ఈ పార్కును ప్రారంభించనున్నట్లు తప్పకుండా పర్యాటకులు అందరూ పార్కును సందర్శించి ఆనందిస్తారని ఆశిస్తున్నట్లు కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఇతర గ్యాలరీలు