Telangana News Live December 18, 2024: Karimnagar Roads : కరీంనగర్ రవాణా సదుపాయాలకు రూ.224 కోట్ల నిధులు, కేంద్రమంత్రి గడ్కరీకి బండి సంజయ్ విజ్ఞప్తి-today telangana news latest updates december 18 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live December 18, 2024: Karimnagar Roads : కరీంనగర్ రవాణా సదుపాయాలకు రూ.224 కోట్ల నిధులు, కేంద్రమంత్రి గడ్కరీకి బండి సంజయ్ విజ్ఞప్తి

Karimnagar Roads : కరీంనగర్ రవాణా సదుపాయాలకు రూ.224 కోట్ల నిధులు, కేంద్రమంత్రి గడ్కరీకి బండి సంజయ్ విజ్ఞప్తి

Telangana News Live December 18, 2024: Karimnagar Roads : కరీంనగర్ రవాణా సదుపాయాలకు రూ.224 కోట్ల నిధులు, కేంద్రమంత్రి గడ్కరీకి బండి సంజయ్ విజ్ఞప్తి

04:37 PM ISTDec 18, 2024 10:07 PM HT Telugu Desk
  • Share on Facebook
04:37 PM IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Wed, 18 Dec 202404:37 PM IST

తెలంగాణ News Live: Karimnagar Roads : కరీంనగర్ రవాణా సదుపాయాలకు రూ.224 కోట్ల నిధులు, కేంద్రమంత్రి గడ్కరీకి బండి సంజయ్ విజ్ఞప్తి

  • Karimnagar Roads : కరీంనగర్ జిల్లాలోని గ్రామాలకు రవాణా సదుపాయాల కోసం రూ.224 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీని కోరారు బండి సంజయ్. దిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినతి పత్రం అందించారు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 18 Dec 202404:13 PM IST

తెలంగాణ News Live: Mango Fields : మామిడి పంటపై మంచు ప్రభావం, పూత రాలిపోతుందని రైతులు ఆందోళన

  • Mango Feilds : రాష్ట్రంలో తగ్గిన ఉష్ణోగ్రతలు మామిడి పంటపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మంచు కారణంగా మామిడి పూత రాలిపోతుందని రైతులు ఆందోన వ్యక్తం చేస్తున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 18 Dec 202403:50 PM IST

తెలంగాణ News Live: Jagtial Crime : మద్యం మత్తులో కుటుంబ సభ్యులకు వేధింపులు- కొట్టి బాత్ రూమ్ లో బంధిస్తే ప్రాణాలు కోల్పోయిన యువకుడు

  • Jagtial Crime : మద్యం మత్తు ప్రాణం తీసింది. మత్తులో కన్నవారిని కట్టుకున్న భార్యను కడుపున పుట్టిన బిడ్డను వేధించాడు. చివరకు చావు దెబ్బలు తిని బాత్రూంలో మరణించాడు. దెబ్బలకు తాళలేక బయటికి వెళ్లే మార్గం లేక బాత్రూంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన జగిత్యాల జిల్లా పూడూరులో జరిగింది.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 18 Dec 202403:22 PM IST

తెలంగాణ News Live: Yadadri Bhuvanagiri News : యాదాద్రి జిల్లాలో దారుణం, పాఠశాలకు వెళ్లి తీవ్రగాయాల పాలైన విద్యార్థులు

  • Yadadri Bhuvanagiri News : యాదాద్రి భువగిరి జిల్లాలో దారుణ ఘటనలు జరిగాయి. వంటవాళ్లకు బదులుగా విద్యార్థులతో వంట చేయించడంతో...వేడి నూనె పడి ఓ విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. మరో ఘటనలో ప్రిన్సిపల్ కొట్టడంతో ఇద్దరు విద్యార్థినుల చేతి వేళ్లు విరిగాయి.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 18 Dec 202411:21 AM IST

తెలంగాణ News Live: Prasad Behara Arrest : లైంగిక వేధింపుల ఆరోపణలు-యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్టు

  • Prasad Behara Arrest : లైంగిక వేధింపుల కేసులో యూట్యూబర్ ప్రసాద్ బెహరాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాలతో రిమాండ్ కు తరలించారు. తనను లైంగికంగా వేధించారని ఓ యువతి ఫిర్యాదుతో పోలీసులు ప్రసాద్ పై కేసు నమోదు చేశారు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 18 Dec 202409:25 AM IST

తెలంగాణ News Live: Chalo Raj Bhavan : అదానీ వ్యవహారంపై టీపీసీసీ 'చలో రాజ్ భవన్' నిరసన ర్యాలీ, రోడ్డుపై బైఠాయించిన సీఎం

  • Chalo Raj Bhavan : అదానీ ఆర్థిక అవకతవకలు, మణిపూర్ అల్లర్లపై కేంద్రం వైఖరికి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు చలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చారు. రాజ్ భవన్ వద్ద రోడ్డుపై బైఠాయించి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు

పూర్తి స్టోరీ చదవండి

Wed, 18 Dec 202406:31 AM IST

తెలంగాణ News Live: TG ROR New Bill 2024 : భూముల నిర్వహణకు కొత్త చట్టం..! అసెంబ్లీలో 'భూ భారతి' బిల్లు ప్రవేశపెట్టిన సర్కార్

  • Telangana Bhu Bharati Bill 2024 : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా ఇవాళ ప్రభుత్వం భూ భారతి బిల్లును ప్రవేశపెట్టింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముసాయిదాలోని కీలక అంశాలను సభలో ప్రస్తావించారు. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 18 Dec 202404:46 AM IST

తెలంగాణ News Live: TG Police Akka : 'పోలీస్ అక్క'లు వచ్చేశారు..! సిరిసిల్ల జిల్లా పోలీసుల వినూత్న కార్యక్రమం

  • సిరిసిల్ల జిల్లా పోలీసులు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బాలికలు, మహిళల భద్రత కోసం ‘పోలీస్ అక్క’ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా "పోలీస్ అక్క" పేరుతో  ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ కానిస్టేబుల్ ను ఎంపిక చేశారు. ఈ వివరాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రకటించారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 18 Dec 202402:25 AM IST

తెలంగాణ News Live: TG Indiramma Housing Scheme : 'ఇందిరమ్మ' ఇంటి కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? వీటిని తెలుసుకోండి

  • TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రభుత్వం యాప్ సర్వే చేస్తోంది. అయితే దరఖాస్తు చేసుకుని వారు ఉంటే కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అర్హతలు, దరఖాస్తు విధానం వివరాలు ఇక్కడ చూడండి…
పూర్తి స్టోరీ చదవండి

Wed, 18 Dec 202401:09 AM IST

తెలంగాణ News Live: Formula E Race Scam Case : ఫార్ములా ఈరేసు వ్యవహారం - విచారణ కోసం ఏసీబీకి సీఎస్ లేఖ, 10 ముఖ్యమైన అంశాలు

  • Formula E Car Race Case Scam : ఫార్ములా ఈ-రేస్ విచారణ కొరకు తెలంగాణ సీఎస్… ఏసీబీకి లేఖ రాశారు.  నిధుల దుర్వినియోగం పై విచారణ జరపాలని కోరారు. ఈ మేరకు  గవర్నర్ అనుమతి ఇచ్చిన లేఖను జత చేశారు. దీంతో ఈ కేసులో విచారణ షురూ కానుంది. ఈ కేసులో కేటీఆర్ ను విచారించే అవకాశం ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 18 Dec 202412:46 AM IST

తెలంగాణ News Live: Sircilla Weavers : సిరిసిల్ల నేతన్నలకు 'పొంగల్' ఉపాధి - భారీగా చీరల ఆర్డర్ ఇచ్చిన తమిళనాడు సర్కార్...!

  • వస్త్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి దొరికింది. సాంచల్ బంద్ అయి ఉపాధి కరువై ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న నేతన్నకు తమిళనాడు బాసటగా నిలిచింది. పొంగల్ చీరల ఆర్డర్ ఇచ్చి నేతన్నకు చేతినిండా పని కల్పించింది.‌ వస్త్ర పరిశ్రమ నిలయమైన సిరిసిల్ల సాంచల చప్పుడుతో సందడిగా మారింది.
పూర్తి స్టోరీ చదవండి