Rohan Bopanna: ప‌ద్మ‌శ్రీ వ‌చ్చిన రెండో రోజే ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ టైటిల్ గెలిచిన‌ రోహ‌న్ బోప‌న్న‌-rohan bopanna wins first ever australian open mens double title with ebden ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Rohan Bopanna Wins First Ever Australian Open Mens Double Title With Ebden

Rohan Bopanna: ప‌ద్మ‌శ్రీ వ‌చ్చిన రెండో రోజే ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ టైటిల్ గెలిచిన‌ రోహ‌న్ బోప‌న్న‌

Nelki Naresh Kumar HT Telugu
Jan 27, 2024 09:23 PM IST

Rohan Bopanna: ఇండియ‌న్ టెన్నిస్ ప్లేయ‌ర్ రోహ‌న్ బోప‌న్న 43 ఏళ్ల వ‌య‌సులో ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ మెన్స్ డ‌బుల్స్ టైటిల్ కొత్త చ‌రిత్ర‌ను సృష్టించాడు. ప‌ద్మ‌శ్రీ అవార్డు వ‌చ్చిన రెండో రోజే గ్రాండ్‌స్లామ్ టైటిల్ త‌న ఖాతాలో వేసుకున్నాడు.

రోహ‌న్ బోప‌న్న‌, ఎబ్డెన్
రోహ‌న్ బోప‌న్న‌, ఎబ్డెన్

ట్రెండింగ్ వార్తలు

WhatsApp channel

టాపిక్