Hyundai Grand i10 Nios facelift: సరికొత హ్యుండై గ్రాండ్ ఐ 10 నియోస్ ఫేస్ లిఫ్ట్-in pics hyundai grand i10 nios facelift launched in india ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Hyundai Grand I10 Nios Facelift: సరికొత హ్యుండై గ్రాండ్ ఐ 10 నియోస్ ఫేస్ లిఫ్ట్

Hyundai Grand i10 Nios facelift: సరికొత హ్యుండై గ్రాండ్ ఐ 10 నియోస్ ఫేస్ లిఫ్ట్

Jan 21, 2023, 06:34 AM IST HT Telugu Desk
Jan 21, 2023, 06:34 AM , IST

గ్రాండ్ ఐ 10 నియోస్ ఫేస్ లిఫ్ట్ ఎడిషన్ ను హ్యుండై లాంచ్ చేసింది. గ్రాండ్ ఐ 10 నియోస్ లో ఉపయోగించిన 1.2-litre naturally-aspirated petrol engine ను, RDE నిబంధనలకు అనుగుణంగా మార్చి, ఇందులోనూ వాడారు. ఈ కార్ 114 ఎన్ఎం టార్క్ ను, 82 బీహెచ్ పీ పవర్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ మాన్యువల్ గేర్ సిస్టమ్ తో పాటు, ఆటోమేటిక్ వర్షన్ కూడా ఉంది.  సీఎన్జీ (CNG) వర్షన్ కారు 95 ఎన్ఎం టార్క్ ను, 82 బీహెచ్ పీ పవర్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ ను, 68 బీహెచ్ పీ పవర్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఫేస్ లిఫ్ట్ కార్ మాన్యువల్ మోడల్ లీటరుకు 20.7 కిమీలను, ఆటోమేటిక్ వర్షన్ 20.1 కిమీలను మైలేజీగా ఇస్తుంది.  

ఫ్రంట్ డిజైన్ ను, LED DRL ను మరింత ఆకర్షణీయంగా మార్చారు. పెద్దదైన ఎయిర్ ఇన్ టేక్ తో  కొత్త బంపర్ డిజైన్ ను ఏర్పాటు చేశారు.

(1 / 7)

ఫ్రంట్ డిజైన్ ను, LED DRL ను మరింత ఆకర్షణీయంగా మార్చారు. పెద్దదైన ఎయిర్ ఇన్ టేక్ తో  కొత్త బంపర్ డిజైన్ ను ఏర్పాటు చేశారు.(Hyundai)

Grand i10 Nios facelift హ్యాచ్ బ్యాక్ లో వైర్ లెస్ చార్జింగ్, యూఎస్ బీ టైప్ సీ చార్జర్, కూల్డ్ గ్లవ్ బాక్స్, ఫుట్ వెల్ లైటింగ్, రియర్ ఏసీ వెంట్స్.. మొదలైనవి ఉన్నాయి.

(2 / 7)

Grand i10 Nios facelift హ్యాచ్ బ్యాక్ లో వైర్ లెస్ చార్జింగ్, యూఎస్ బీ టైప్ సీ చార్జర్, కూల్డ్ గ్లవ్ బాక్స్, ఫుట్ వెల్ లైటింగ్, రియర్ ఏసీ వెంట్స్.. మొదలైనవి ఉన్నాయి.(Hyundai)

Grand i10 Nios facelift ధరను హ్యుండై రూ. 5.68 (ఎక్స్ షో రూమ్) ధరగా నిర్ణయించింది.

(3 / 7)

Grand i10 Nios facelift ధరను హ్యుండై రూ. 5.68 (ఎక్స్ షో రూమ్) ధరగా నిర్ణయించింది.(Hyundai)

Grand i10 Nios facelift లో కొత్తగా 30 ఫీచర్లను, 20 సేఫ్టీ ఫీచర్లను జత చేశారు. 

(4 / 7)

Grand i10 Nios facelift లో కొత్తగా 30 ఫీచర్లను, 20 సేఫ్టీ ఫీచర్లను జత చేశారు. (Hyundai)

 గ్రాండ్ ఐ 10 నియోస్ లో ఉపయోగించిన 1.2-litre naturally-aspirated petrol engine ను, RDE నిబంధనలకు అనుగుణంగా మార్చి, ఇందులోనూ వాడారు. 

(5 / 7)

 గ్రాండ్ ఐ 10 నియోస్ లో ఉపయోగించిన 1.2-litre naturally-aspirated petrol engine ను, RDE నిబంధనలకు అనుగుణంగా మార్చి, ఇందులోనూ వాడారు. (Hyundai)

ఈ Hyundai Grand i10 Nios facelift లో బ్లాక్ అండ్ గ్రే ఇంటీరియర్స్ కలర్స్ ను ఎక్కువగా వినియోగించారు. పుష్ బటన్ స్టార్ట్ అండ్ స్టాప్ ఫెసిలిటీని పొందుపర్చారు. ఆండ్రాయిడ్, యాపిల్ కనెక్టివిటీతో  8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ కన్సోల్ ను అమర్చారు. 

(6 / 7)

ఈ Hyundai Grand i10 Nios facelift లో బ్లాక్ అండ్ గ్రే ఇంటీరియర్స్ కలర్స్ ను ఎక్కువగా వినియోగించారు. పుష్ బటన్ స్టార్ట్ అండ్ స్టాప్ ఫెసిలిటీని పొందుపర్చారు. ఆండ్రాయిడ్, యాపిల్ కనెక్టివిటీతో  8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ కన్సోల్ ను అమర్చారు. (Hyundai)

 గ్రాండ్ ఐ 10 నియోస్ టాప్ వేరియంట్ లో ఆరు ఎయిర్ బ్యాగ్స్ ను అమర్చారు. హిల్ స్టార్ట్ అసిస్ట్, ఐసోఫిక్స్ యాంకర్ మౌంట్స్, పార్కింగ్ సెన్సర్స్ తో రియర్ వ్యూ కెమెరా, ఆటో హెడ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. 

(7 / 7)

 గ్రాండ్ ఐ 10 నియోస్ టాప్ వేరియంట్ లో ఆరు ఎయిర్ బ్యాగ్స్ ను అమర్చారు. హిల్ స్టార్ట్ అసిస్ట్, ఐసోఫిక్స్ యాంకర్ మౌంట్స్, పార్కింగ్ సెన్సర్స్ తో రియర్ వ్యూ కెమెరా, ఆటో హెడ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. (Hyundai)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు