నైట్​ షిఫ్ట్​లో పనిచేస్తున్నారా? ఈ టిప్స్​ పాటిస్తేనే ఆరోగ్యం..!-working in night shifts take care of your health with these tips ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  నైట్​ షిఫ్ట్​లో పనిచేస్తున్నారా? ఈ టిప్స్​ పాటిస్తేనే ఆరోగ్యం..!

నైట్​ షిఫ్ట్​లో పనిచేస్తున్నారా? ఈ టిప్స్​ పాటిస్తేనే ఆరోగ్యం..!

Jan 06, 2024, 01:45 PM IST Sharath Chitturi
Jan 06, 2024, 01:45 PM , IST

  • నైట్​షిఫ్ట్స్​తో ఆరోగ్యం పాడైపోతోందని బాధపడుతున్నారా? భయపడకండి. ఈ టిప్స్​ పాటిస్తే.. మీరు ఎప్పటిలాగా ఆరోగ్యంగా ఉంటారు.

నైట్​షిఫ్ట్​ కల్చర్​తో అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే.. కొన్ని టిప్స్​ పాటిస్తూ, మంచి ఆహారాలు తీసుకుంటే హెల్తీగా ఉండొచ్చు.

(1 / 5)

నైట్​షిఫ్ట్​కి కొన్ని గంటల ముందే భోజనం ఫినిష్​ చేయండి. ప్రోటీన్​ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోండి. చికెన్​, సోయా, పన్నీర్​ తీసుకోండి.

(2 / 5)

పచ్చి కూరగాయలు, లో ఫ్యాట్​ పెరుగు, ఆరెంజ్​ వంటి సిట్రస్​ పండ్లు, బాదం, నట్స్​ని ఎప్పటికప్పుడు తీసుకుంటే.. మీకు ఎనర్జీ లభిస్తుంది. యాక్టివ్​గా ఉంటారు.

(3 / 5)

కెఫైన్​తో నిద్ర రాదన్నది నిజమే. కానీ ఎక్కువ మొత్తంలో కెఫైన్​ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎంత ఎక్కువ నీరు తాగితే అంత మంచిది. హైడ్రేటెడ్​గా ఉండటం ఆరోగ్యానికి చాలా అవసరం.

(4 / 5)

నైట్​షిఫ్ట్​ ముగిసిన తర్వాత ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువసేపు పడుకోండి. నిద్రకు చాలా విలువ ఇవ్వాలి. అప్పుడే యాక్టివ్​గా ఉంటారు.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు