RasiPhal: ఈ రాశుల వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ-women of this rasi sign are very proud be careful with them ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Rasiphal: ఈ రాశుల వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ

RasiPhal: ఈ రాశుల వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ

Apr 04, 2024, 09:13 PM IST Haritha Chappa
Apr 04, 2024, 03:14 PM , IST

  • జ్యోతిష్యశాస్త్రం ప్రకారం పన్నెండు రాశుల్లో జన్మించిన వారికి విభిన్న లక్షణాలు ఉంటాయి. ఆయా రాశులను బట్టి, వారిని శాసించే గ్రహాలను బట్టి కొందరికి పుట్టుకతోనే ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. కొంతమంది అమ్మాయిలకు అహంకారం ఎక్కువ. వారితో జాగ్రత్తగా ఉండాలి.

ఒక వ్యక్తి జాతకం తొమ్మిది గ్రహాల తీరుతెన్నులపై ఆధారపడి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. నవగ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాయి. అందుకు కొంత సమయం పడుతుంది. ఈలోగా పన్నెండు రాశుల మీద ప్రభావం పడుతుంది. 

(1 / 7)

పన్నెండు రాశుల్లో జన్మించిన వారికి విభిన్న లక్షణాలు ఉంటాయి.అయితే ఆయా రాశులను శాసించే గ్రహాలను బట్టి కొందరికి పుట్టుకతోనే ప్రత్యేక లక్షణాలు వస్తాయి. 

(2 / 7)

ఒక్కో రాశికి ఒక్కో లక్షణం మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని రాశులు చాలా అహంకారంతో ఉంటాయి. ఆడా, మగా అనే తేడా ఉండదు. అహంకారం ఎక్కువగా ఉండే స్త్రీల రాశుల గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

(3 / 7)

మేష రాశి : ఈ రాశి వారు చాలా ధైర్యవంతులు, దృఢంగా ఉంటారు. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఇతరుల పనుల్లో తలదూర్చరు. తమ పని తాము చేసుకుంటారు. ఇతరులు తమ పనిలో జోక్యం చేసుకుంటే వారికి కోపం వస్తుంది. 

(4 / 7)

సింహ రాశి : సూర్యభగవానుడు పాలించే రాశి సింహరాశి. ఈ జాతకులు చాలా గంభీరంగా, ఆత్మవిశ్వాసంతో, ఆకర్షణీయంగా ఉంటారు. వీరు తమ నాయకత్వంలో మంచి జరగాలని కోరుకుంటారు. ఫలితంగా ఇతరుల దృష్టిని ఆకర్షించడంలో వీరు సమర్థవంతంగా వ్యవహరిస్తారు. 

(5 / 7)

వృశ్చిక రాశి : ఈ రాశి వారు ఎప్పుడూ తమ విషయాలను రహస్యంగా ఉంచుకుంటారు. ఈ రాశి వారు ఏ విషయాన్ని అంత తేలిగ్గా బయటికి చెప్పరు. వీరికి స్వభావరీత్యా ఎంతో ఆత్మవిశ్వాసం ఎక్కువ,  ధైర్యం ఉంటాయి. 

(6 / 7)

మకర రాశి : ఈ రాశి వారు ఎల్లప్పుడూ తమ లక్ష్యాలను చేరుకునేందుకు ప్రయత్నం చేస్తారు. వీరికి సంకల్పం, ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉంటుంది. వీరు శని భగవానుడి పాలనలో ఉంటారు. వీరు కష్టపడటానికి సిద్ధంగా ఉంటారు. వీరు ఒక ఆలోచనతో జీవిస్తారు.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు