తెలుగు న్యూస్ / ఫోటో /
Winter Diet । చలికాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు, నిపుణులు సూచించే ఆహారాలు ఇవే!
- Winter Diet: చలికాలంలో మీ ఆరోగ్యం కోసం కొన్ని వెచ్చని ఆహారాలను తీసుకోవాలి. న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్ రోగనిరోధక శక్తిని పెంచే 5 శక్తివంతమైన ఆహారాలను సూచించారు.
- Winter Diet: చలికాలంలో మీ ఆరోగ్యం కోసం కొన్ని వెచ్చని ఆహారాలను తీసుకోవాలి. న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్ రోగనిరోధక శక్తిని పెంచే 5 శక్తివంతమైన ఆహారాలను సూచించారు.
(1 / 8)
చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఉష్ణోగ్రతలో ఆకస్మిక తగ్గుదల, కొన్ని ప్రదేశాలలో అప్పుడప్పుడు వర్షం కూడా అనేక వ్యాధులకు కారణమవుతుంది. కాబట్టి న్యూట్రిషనిస్టులు ఎలాంటి ఆహారాలని తినాలని సూచిస్తున్నారో చూడండి.
(2 / 8)
న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్ శీతాకాలం కోసం ఐదు శక్తివంతమైన ఆహారాలను సూచించారు, ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
(3 / 8)
నువ్వులలో కళ్లు, చర్మం, ఎముకలకు ఆరోగ్యానికి సంబంధించిన పోషకాలు ఉంటాయి. కాబట్టి ఆహారంలో నువ్వులు చేర్చుకోవాలి.
(4 / 8)
బయట లభించే ప్యాకేజ్డ్ వెన్న కాకుండా, ఇంట్లో తయారు చేసిన వెన్న జీర్ణ ప్రక్రియను పెంచడంలో సహాయపడుతుంది. మీరు రోటీలు, కూరల్లో ఈ వెన్న కలుపుకోవచ్చు.
(5 / 8)
పౌష్టికాహార నిపుణుల ప్రకారం, ఈ చలికాలంలో మిల్లెట్లు క్రమం తప్పకుండా తినాలి. వీటిలో చాలా మినరల్స్ , ఫైబర్ ఉంటాయి. ఇది కీళ్ల నొప్పులకు మంచిది.
(7 / 8)
కిడ్నీలో రాళ్లను నివారించడంలో ఉలువల ఆహారం సహాయపడుతుంది. ఉలవచారు ఆహరంగా తీసుకోండి చలికాలంలో చర్మం, శిరోజాలను హైడ్రేట్ చేయడానికి, పోషణకు సహాయపడుతుంది.
ఇతర గ్యాలరీలు