Kidney Diet । కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఏం తినాలి? ఏం తినకూడదు!-diet for people with kidney disease know what to eat and what not ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Kidney Diet । కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఏం తినాలి? ఏం తినకూడదు!

Kidney Diet । కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఏం తినాలి? ఏం తినకూడదు!

Dec 07, 2022, 02:10 PM IST HT Telugu Desk
Dec 07, 2022, 02:10 PM , IST

  • Kidney Diet: మూత్రపిండాల పనితీరు మందిగించినపుడు. తీసుకునే ఆహారం చాలా పరిమితంగా ఉండాలి. అంతేకాకుండా ఇలాంటపుడు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. లేదా సమస్య మరింత తీవ్రమవుతుంది.

కిడ్నీ పనితీరు తగ్గితే, రోజూ తీసుకునే ఆహారంలో విషయంలో నియమాలు పాటించాలి. కొన్నింటిని తినాలి, మరికొన్నింటిని అస్సలు తినకూడదు.

(1 / 8)

కిడ్నీ పనితీరు తగ్గితే, రోజూ తీసుకునే ఆహారంలో విషయంలో నియమాలు పాటించాలి. కొన్నింటిని తినాలి, మరికొన్నింటిని అస్సలు తినకూడదు.(Freepik)

మూత్రపిండాల ప్రధాన విధి రక్తం నుండి వ్యర్థ పదార్థాలను ఫిల్టర్ చేయడం. మూత్రపిండాలు చెడిపోతే, వ్యర్థాలు శరీరంలోనే ఉండిపోతాయి.

(2 / 8)

మూత్రపిండాల ప్రధాన విధి రక్తం నుండి వ్యర్థ పదార్థాలను ఫిల్టర్ చేయడం. మూత్రపిండాలు చెడిపోతే, వ్యర్థాలు శరీరంలోనే ఉండిపోతాయి.(Freepik)

కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు ఆహారంలో మార్పులుండాలి. నిపుణుల ప్రకారం, అల్పాహారంగా ఓట్స్, పోహా తినవచ్చు. మధ్యాహ్న భోజనంలో చపాతీ, వివిధ కూరగాయల చేర్చుకోవాలి.

(3 / 8)

కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు ఆహారంలో మార్పులుండాలి. నిపుణుల ప్రకారం, అల్పాహారంగా ఓట్స్, పోహా తినవచ్చు. మధ్యాహ్న భోజనంలో చపాతీ, వివిధ కూరగాయల చేర్చుకోవాలి.(Freepik)

రాత్రి భోజనంలో క్యారెట్, ఉల్లికూర, గుమ్మడి కూర తినవచ్చు. అంతేకాకుండా, పండ్లలో యాపిల్, బొప్పాయి, పైనాపిల్, పుచ్చకాయ, స్ట్రాబెర్రీలను ఉంచడం మంచిది.

(4 / 8)

రాత్రి భోజనంలో క్యారెట్, ఉల్లికూర, గుమ్మడి కూర తినవచ్చు. అంతేకాకుండా, పండ్లలో యాపిల్, బొప్పాయి, పైనాపిల్, పుచ్చకాయ, స్ట్రాబెర్రీలను ఉంచడం మంచిది.(Freepik)

కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు సాధారణ ఉప్పుకు బదులుగా, సైంధవ ఉప్పు, హిమాలయన్ పింక్ సాల్ట్ తీసుకోవచ్చు. ఇది కాకుండా, ప్రతి భోజనం తర్వాత ఒక కప్పు నీరు త్రాగాలి.

(5 / 8)

కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు సాధారణ ఉప్పుకు బదులుగా, సైంధవ ఉప్పు, హిమాలయన్ పింక్ సాల్ట్ తీసుకోవచ్చు. ఇది కాకుండా, ప్రతి భోజనం తర్వాత ఒక కప్పు నీరు త్రాగాలి.(Freepik)

సోడియం అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఊరగాయలు తినకపోవడమే మంచిది. అరటిపండ్లు, నిమ్మకాయలు, ఖర్జూరాలు, నారింజ వంటి పొటాషియం సమృద్ధిగా ఉండే ఆహారాలను కూడా నివారించాలి.

(6 / 8)

సోడియం అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఊరగాయలు తినకపోవడమే మంచిది. అరటిపండ్లు, నిమ్మకాయలు, ఖర్జూరాలు, నారింజ వంటి పొటాషియం సమృద్ధిగా ఉండే ఆహారాలను కూడా నివారించాలి.(Freepik)

పాలకూర, ఆకు కూరలు, పచ్చి బఠానీలు వంటి ఆకు కూరల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని నివారించాలని నిపుణులు కూడా సలహా ఇస్తున్నారు. అలాగే రెడ్ మీట్, డైరీ ఫుడ్స్ వంటి ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. వైద్యుని సంప్రదించిన తర్వాతే ఏ సూచనలను పరిగణలోకి తీసుకోండి.

(7 / 8)

పాలకూర, ఆకు కూరలు, పచ్చి బఠానీలు వంటి ఆకు కూరల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని నివారించాలని నిపుణులు కూడా సలహా ఇస్తున్నారు. అలాగే రెడ్ మీట్, డైరీ ఫుడ్స్ వంటి ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. వైద్యుని సంప్రదించిన తర్వాతే ఏ సూచనలను పరిగణలోకి తీసుకోండి.(Freepik)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు