తెలుగు న్యూస్ / ఫోటో /
వాట్సాప్‌లో ఫొటోలు, వీడియోలను ఇక ఒరిజినల్ క్వాలిటీతో షేర్ చేసుకోవచ్చు!
- సరికొత్త ఫీచర్‌పై వాట్సాప్ పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఫీచర్ ద్వారా.. యూజర్స్ తమ ఫొటోలు, వీడియోలను ఒరిజినల్ క్వాలిటీతో షేర్ చేసుకోవచ్చని సమాచారం.
- సరికొత్త ఫీచర్‌పై వాట్సాప్ పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఫీచర్ ద్వారా.. యూజర్స్ తమ ఫొటోలు, వీడియోలను ఒరిజినల్ క్వాలిటీతో షేర్ చేసుకోవచ్చని సమాచారం.
(1 / 5)
ప్రస్తుతం ఏదైనా ఫొటో, వీడియోను షేర్ చేయాలంటే.. వాట్సాప్‌లో దాని క్వాలిటీ కంప్రెస్ అవుతుంది. డాక్యుమెంట్ రూపంలో మాత్రమే ఒరిజినల్ క్వాలిటీ ఫొటోలను పంపించుకోవచ్చు.
(2 / 5)
ఇక కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చాక.. డైరక్ట్‌గా ఒరిజినల్ క్వాలిటీ ఫొటోలు, వీడియోలనే షేర్ చేసుకోవచ్చని సమాచారం. (HT_PRINT)
(3 / 5)
ప్రస్తుతం ఈ ఫీచర్.. అభివృద్ధి దశలో ఉంది. ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై క్లారిటీ లేదు. కాగా.. త్వరలోనే బయటకి వస్తుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.
(4 / 5)
ఈ మచ్ అవైటెడ్ ఫీచర్ వస్తే.. వాట్సాప్ యూజర్స్‌కు మరింత సౌకర్యం లభిస్తుంది. ఇప్పడికే అనేక ఎగ్జైటింగ్ ఫీచర్స్‌ను యూజర్స్ కోసం తీసుకొచ్చింది మెటా సంస్థ.
ఇతర గ్యాలరీలు