Foods for Sperm: మగవారు ఎలాంటి ఆహారాలు తింటే వారి స్పెర్మ్ క్వాలిటీ పెరుగుతుందంటే-what foods do men eat that increase their sperm quality ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Foods For Sperm: మగవారు ఎలాంటి ఆహారాలు తింటే వారి స్పెర్మ్ క్వాలిటీ పెరుగుతుందంటే

Foods for Sperm: మగవారు ఎలాంటి ఆహారాలు తింటే వారి స్పెర్మ్ క్వాలిటీ పెరుగుతుందంటే

Nov 12, 2024, 09:28 AM IST Haritha Chappa
Nov 12, 2024, 09:28 AM , IST

  • Foods for Sperm: వీర్యకణాల ఉత్పత్తికి సరైన ఆహారం తీసుకోవాలి. కొన్ని ఆహార పదార్థాల్లో ఉండే పోషకాలు వీర్యకణాల శక్తిని పెంచుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మగవారు ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటే మేలు జరుగుతుందో తెలుసుకోండి.

పురుషుల్లో వీర్యకణాలు పెరగాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసుకుందాం.

(1 / 7)

కాయధాన్యాలు రోజూ తీసుకోవడం వల్ల ఫోలిక్ యాసిడ్ ను సంరక్షిస్తుంది, ఇది స్పెర్మ్ ఉత్పత్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

(2 / 7)

అరటిపండ్లలో విటమిన్ బి1,  విటమిన్ సి, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి, ఇది స్పెర్మ్ చలనశీలతను పెంచుతుంది.

(3 / 7)

గుడ్లలో విటమిన్ ఇ, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి, ఇది స్పెర్మ్ కదలికకు సహాయపడుతుంది.

(4 / 7)

క్యారెట్లలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్, ఇది స్పెర్మ్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

(5 / 7)

మెంతులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ పెరగడంతో పాటూ లిబిడోను కూడా పెంచుతాయి.

(6 / 7)

ఆకుకూరలు, పప్పులు, చికెన్, మటన్, చేపలు, గుడ్లు తినడం వల్ల  వీర్యకణాలు సమతుల్యంగా ఉంటాయి. అవి చురుగ్గా కదులుతాయి.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు