Alzheimer: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? మీరు అల్జీమర్స్ బారిన పడినట్టే!-what are the signs of alzheimer s disease ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  What Are The Signs Of Alzheimer's Disease

Alzheimer: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? మీరు అల్జీమర్స్ బారిన పడినట్టే!

May 08, 2022, 03:33 PM IST HT Telugu Desk
May 08, 2022, 03:33 PM , IST

  • ప్రపంచవ్యాప్తంగా అల్జీమర్స్ వ్యాధి (AD)తో బాధపడే వారి సంఖ్య పెరుగుతుంది. ఇది ఒక రకమైన న్యూరోడెజెనరేటివ్ వ్యాధి, దీని వల్ల మతిమరుపు తీవ్రతరం కావడం, పదే పదే సుపరిచిత ప్రాంతాలను మరిచిపోవడం, మల్టీ టాస్కింగ్ చేయడంలో ఇబ్బంది, సమస్య పరిష్కారంలో ఇబ్బందులు వంటి లక్షణాలు ఈ వ్యాధిలో కనిపిస్తాయి. 

మెమరీ లాస్: అల్జీమర్స్ ముఖ్య లక్షణాలలో ఒకటి జ్ఞాపకశక్తి కోల్పోవడం. ఇప్పుడే చూసిన వాటిని మర్చిపోవడం లేదా వ్యక్తుల పేరును మర్చిపోతుండడం. అల్జీమర్స్‌తో బాధపడుతున్న వ్యక్తులు పదే పదే స్టేట్‌మెంట్‌లు, ప్రశ్నలను రీపిట్ చేస్తూ ఉంటారు.

(1 / 6)

అశాంతి: చిన్న విషయాలకు కలత చెందడం. భ్రాంతిలో బ్రతకడం. మనసులో ఆశాంతి వంటివి ఈ వ్వాధి ముఖ్య లక్షణాలు

(2 / 6)

డిప్రెషన్: అల్జీమర్స్‌తో బాధపడుతున్న వారిలో మూడ్ స్వింగ్‌లు కనిపిస్తాయి. డిప్రెషన్‌కు లోనవుతారు

(3 / 6)

కమ్యూనికేషన్‌లో ఇబ్బంది: ఈ వ్వాధి ప్రాథమిక లక్షణాలలో ఇది ఒకటి, మాటాల్లో తడబాటు, ఆర్థం చేసుకోవడంలో తేడా ఉంటుంది.

(4 / 6)

ఏకాగ్రతలో ఇబ్బంది: సాధారణ పనులపై దృష్టి లేకపోవడం వంటి లక్షణాలు కూడా ఈ వ్యాధికి కారణం కావచ్చు

(5 / 6)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు