Volkswagen ID Xtreme : అంతర్జాతీయ మార్కెట్​లో ఎలక్ట్రిక్ SUV ఆఫ్-రోడ్ వెర్షన్-volkswagen id xtreme concept is off road version of id 4 electric suv ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Volkswagen Id Xtreme : అంతర్జాతీయ మార్కెట్​లో ఎలక్ట్రిక్ Suv ఆఫ్-రోడ్ వెర్షన్

Volkswagen ID Xtreme : అంతర్జాతీయ మార్కెట్​లో ఎలక్ట్రిక్ SUV ఆఫ్-రోడ్ వెర్షన్

Sep 13, 2022, 03:05 PM IST Geddam Vijaya Madhuri
Sep 13, 2022, 03:05 PM , IST

  • Volkswagen ID Xtreme : వోక్స్‌వ్యాగన్ ID.4 ఎలక్ట్రిక్ SUV ఆఫ్-రోడ్ వెర్షన్‌ను అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయించింది. ఫోక్స్‌వ్యాగన్ దీనిని ఐడి ఎక్స్‌ట్రీమ్ కాన్సెప్ట్ అని పిలుస్తోంది. గ్రౌండ్ క్లియరెన్స్ సాధారణ ID.4 కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆఫ్​రోడ్​లో కూడా మీకు మంచి అనుభవాన్ని ఇస్తుంది.

Volkswagen ID Xtreme కాన్సెప్ట్ ID.4 GTX వేరియంట్ ఆధారంగా రూపొందించారు.

(1 / 5)

Volkswagen ID Xtreme కాన్సెప్ట్ ID.4 GTX వేరియంట్ ఆధారంగా రూపొందించారు.

వోక్స్‌వ్యాగన్ ఐడి ఎక్స్‌ట్రీమ్ కాన్సెప్ట్‌లో సైడ్ క్లాడింగ్, ముందు భాగంలో బుల్ బార్, రూఫ్‌పై లైట్ బార్, రూఫ్ రైల్స్ ఉన్నాయి.

(2 / 5)

వోక్స్‌వ్యాగన్ ఐడి ఎక్స్‌ట్రీమ్ కాన్సెప్ట్‌లో సైడ్ క్లాడింగ్, ముందు భాగంలో బుల్ బార్, రూఫ్‌పై లైట్ బార్, రూఫ్ రైల్స్ ఉన్నాయి.

ఈ కాన్సెప్ట్ చిన్న, ఆఫ్-రోడ్ స్పెక్ టైర్లతో విభిన్న అనుభవాన్ని ఇస్తుంది.

(3 / 5)

ఈ కాన్సెప్ట్ చిన్న, ఆఫ్-రోడ్ స్పెక్ టైర్లతో విభిన్న అనుభవాన్ని ఇస్తుంది.

ఫోక్స్‌వ్యాగన్ ID ఎక్స్‌ట్రీమ్ కాన్సెప్ట్ ID.4 ఎలక్ట్రిక్ క్రాస్‌ఓవర్ హార్డ్‌కోర్ ఆఫ్-రోడ్ వెర్షన్ లాగా కనిపిస్తుంది.

(4 / 5)

ఫోక్స్‌వ్యాగన్ ID ఎక్స్‌ట్రీమ్ కాన్సెప్ట్ ID.4 ఎలక్ట్రిక్ క్రాస్‌ఓవర్ హార్డ్‌కోర్ ఆఫ్-రోడ్ వెర్షన్ లాగా కనిపిస్తుంది.

ID Xtreme కాన్సెప్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ సాధారణ ID.4 కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఆఫ్-రోడ్​లో కూడా మంచి పికప్ ఇస్తుంది.

(5 / 5)

ID Xtreme కాన్సెప్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ సాధారణ ID.4 కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఆఫ్-రోడ్​లో కూడా మంచి పికప్ ఇస్తుంది.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు