తెలుగు న్యూస్ / ఫోటో /
Pawan Kalyan : విజయవాడలో క్యాంపు ఆఫీసును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- Pawan Kalyan : రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కోసం క్యాంపు కార్యాలయం సిద్ధం చేశారు. మంగళవారం క్యాంపు కార్యాలయం పరిశీలించిన ఆయన అక్కడ ఉండేందుకు అంగీకారం తెలిపారు.
- Pawan Kalyan : రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కోసం క్యాంపు కార్యాలయం సిద్ధం చేశారు. మంగళవారం క్యాంపు కార్యాలయం పరిశీలించిన ఆయన అక్కడ ఉండేందుకు అంగీకారం తెలిపారు.
(1 / 6)
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కోసం క్యాంపు కార్యాలయం సిద్ధం చేశారు. మంగళవారం క్యాంపు కార్యాలయం పరిశీలించిన ఆయన అక్కడ ఉండేందుకు అంగీకారం తెలిపారు.
(2 / 6)
మంగళవారం ఉదయం విజయవాడ చేరుకున్న పవన్ కల్యాణ్...జలవనరులశాఖ అతిథిగృహం వద్దకు చేరుకున్నారు. డిప్యూటీ సీఎంకు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.
(3 / 6)
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు పోలీసు సిబ్బంది గౌరవ వందనం చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు పవన్ కల్యాణ్ కు స్వాగతం పలికారు. అనంతరం పరిచయం చేసుకున్నారు. రేపు సచివాలయంలో బాధ్యతలు స్వీకరణపై అధికారులతో చర్చించారు.
(4 / 6)
ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌సాయితో కలిసి జలవనరులశాఖ అతిథి గృహాన్ని పవన్ పరిశీలించారు. పై అంతస్తులో నివాసం కింది అంతస్తులో ఆఫీసు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.
(5 / 6)
జలవనరులశాఖ అతిథి గృహం పక్కనే సమావేశమందిరం అందుబాటులో ఉండటంతో ఇక్కడ ఉండేందుకు డిప్యూటీ సీఎం పవన్ అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే అధికారులకు కొన్ని మార్పులు సూచించారు.
ఇతర గ్యాలరీలు