తెలుగు న్యూస్ / ఫోటో /
Valentine's day: వాలెంటైన్స్ డే వెనుక క్రూరమైన ఆచారాలు, ఫిబ్రవరి 14 వస్తే మహిళలకు నరకమే
- Valentine's day 2024: వాలెంటైన్స్ డే అంటేనే ప్రేమ, ఆప్యాయత గుర్తొస్తాయి. దీని వెనుక కొన్ని క్రూరమైన ఆచారాలు ఉన్నట్టు చరిత్రకారులు చెబుతున్నారు. ఆ ఆచారాలు ఏంటో, అవి నిజమో కాదో తెలుసుకుందాం.
- Valentine's day 2024: వాలెంటైన్స్ డే అంటేనే ప్రేమ, ఆప్యాయత గుర్తొస్తాయి. దీని వెనుక కొన్ని క్రూరమైన ఆచారాలు ఉన్నట్టు చరిత్రకారులు చెబుతున్నారు. ఆ ఆచారాలు ఏంటో, అవి నిజమో కాదో తెలుసుకుందాం.
(1 / 6)
వాలెంటైన్స్ డే గురించి నమ్మకాలు, కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ ప్రేమికుల రోజు చరిత్ర పురాతన రోమ్ చుట్టూ తిరుగుతోంది. వాలెంటైన్స్ డే అంటే కేవలం ప్రేమకు మాత్రమే సంబందించింది కాదు, కొన్ని క్రూర ఆచారాలు వాటి వెనుక ఉన్నాయి. (AP)
(2 / 6)
రోమన్లు ఫిబ్రవరి మధ్యలో లుపెర్కాలియా అనే వేడుక నిర్వహించుకునేవారని అంటారు. ఈ సందర్భంగా విపరీతంగా మద్యపానం చేసేవారు. రోడ్ల మీద తాగి తూగే వారు. అయితే దానికీ, వాలెంటైన్స్ డేకు ఎలాంటి సంబంధం లేదు. (Wikipedia)
(3 / 6)
వాలెంటైన్స్ డే సమయంలో కొన్ని అనాగరికమైన ఆచారం కూడా ఉంది. ఇందులో ఒక్కోసారి మహిళలను చంపేస్తారు. వారిలో సంతానోత్పత్తి పెంచడానికి వీపుపై కొరడాతో కొడతారు. (Wikipedia)
(4 / 6)
ఐదవ శతాబ్దంలో పోప్ గెలాసియస్ ఇలా మహిళలను హింసించే పద్ధతిని నిషేధించారు. అప్పటి నుంచి మహిళల పట్ల క్రూరంగా ప్రవర్తించడం ఆగిపోయింది. (Wikipedia)
ఇతర గ్యాలరీలు