తెలుగు న్యూస్ / ఫోటో /
గుండె పోటుకు కారణమయ్యే ఆహారాలు.. వీటికి దూరంగా ఉండండి
- మన ఆరోగ్యం అనేది, మనం తినే ఆహారాలపైనే ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో గుండె పోటుకు కారణం అయ్యే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
- మన ఆరోగ్యం అనేది, మనం తినే ఆహారాలపైనే ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో గుండె పోటుకు కారణం అయ్యే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
(2 / 5)
సోడాలో యాడెడ్ షుగర్స్ చాలా ఉంటాయి. సోడాలు ఎక్కువ తాగితే బ్లడ్ ప్రెజర్ పెరిగి, గుండె రోగాలు రావొచ్చు. కేక్‌లు, కుకీలు, మఫిన్స్‌లో యాడెడ్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కూడా గుండెకు మంచివి కావు.
(3 / 5)
వైట్ రైస్, పాస్తా, బ్రెడ్‌లో.. ఫైబర్, విటమిన్స్, మినరల్స్ వంటివి పెద్దగా ఉండవు. వీటిల్లో ఉండే ఫ్యాట్.. గుండెకు అస్సలు మంచిది కాదు.
(4 / 5)
పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్లో సోడియం, ఫ్యాట్, కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
ఇతర గ్యాలరీలు