Trisha At Raangi Movie Promotions: రాంగి ప్రమోషన్స్‌లో మోడ్ర‌న్ లుక్‌లో మెరిసిన త్రిష‌-trisha mesmerizing looks at raangi movie promotions ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Trisha Mesmerizing Looks At Raangi Movie Promotions

Trisha At Raangi Movie Promotions: రాంగి ప్రమోషన్స్‌లో మోడ్ర‌న్ లుక్‌లో మెరిసిన త్రిష‌

Dec 24, 2022, 06:14 PM IST Nelki Naresh Kumar
Dec 24, 2022, 06:14 PM , IST

Trisha At Raangi Movie Promotions: త్రిష హీరోయిన్‌గా న‌టించిన రాంగి మూవీ ట్రైల‌ర్ శ‌నివారం రిలీజైంది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా క‌థాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాకు శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అగ్ర ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ క‌థ‌ను అందిస్తున్నారు. డిసెంబ‌ర్ 30న ఈ సినిమా రిలీజ్ కానుంది.

రాంగి ప్ర‌మోష‌న్స్‌తో త్రిష ఫుల్ బిజీగా ఉంది. ఈ సినిమా ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్‌లో నావీ బ్లూ క‌ల‌ర్ డ్రెస్‌లో మోడ్ర‌న్‌లుక్‌తో మెరిసింది

(1 / 5)

రాంగి ప్ర‌మోష‌న్స్‌తో త్రిష ఫుల్ బిజీగా ఉంది. ఈ సినిమా ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్‌లో నావీ బ్లూ క‌ల‌ర్ డ్రెస్‌లో మోడ్ర‌న్‌లుక్‌తో మెరిసింది

రాంగి సినిమాలో యాక్ష‌న్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ది త్రిష‌. ట్రైల‌ర్‌లో ఆమెపై తెర‌కెక్కించిన యాక్ష‌న్ స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటున్నాయి. 

(2 / 5)

రాంగి సినిమాలో యాక్ష‌న్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ది త్రిష‌. ట్రైల‌ర్‌లో ఆమెపై తెర‌కెక్కించిన యాక్ష‌న్ స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటున్నాయి. 

రాంగి సినిమా షూటింగ్ 2020లోనే కంప్లీట్ అయ్యింది. షూటింగ్ పూర్త‌యిన రెండేళ్ల త‌ర్వాత ఈ సినిమా థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతోంది

(3 / 5)

రాంగి సినిమా షూటింగ్ 2020లోనే కంప్లీట్ అయ్యింది. షూటింగ్ పూర్త‌యిన రెండేళ్ల త‌ర్వాత ఈ సినిమా థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతోంది

పొన్నియ‌న్ సెల్వ‌న్  పార్ట్ -1 తో ఈ ఏడాది పెద్ద విజ‌యాన్ని అందుకున్న‌ది త్రిష‌. ప్ర‌స్తుతం  పొన్నియ‌న్ సెల్వ‌న్  సీక్వెల్‌లో త్రిష న‌టిస్తోంది.   

(4 / 5)

పొన్నియ‌న్ సెల్వ‌న్  పార్ట్ -1 తో ఈ ఏడాది పెద్ద విజ‌యాన్ని అందుకున్న‌ది త్రిష‌. ప్ర‌స్తుతం  పొన్నియ‌న్ సెల్వ‌న్  సీక్వెల్‌లో త్రిష న‌టిస్తోంది.   

త్రిష‌

(5 / 5)

త్రిష‌

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు