Tollywood: చీరకట్టులో వయ్యారాలు ఒలికించిన టాలీవుడ్ యంగ్ బ్యూటీ: ఫొటోలు
- Rashi Saree Photos: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రాశీ సింగ్ చీరకట్టులో అందంతో మెరిశారు. హొయలు ఒలికించారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
- Rashi Saree Photos: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రాశీ సింగ్ చీరకట్టులో అందంతో మెరిశారు. హొయలు ఒలికించారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
(1 / 5)
టాలీవుడ్ హీరోయిన్ రాశీ సింగ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‍గా ఉంటారు. తరచూ ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తుంటారు. తాజాగా చీరకట్టులో తళుక్కుమన్న ఫొటోలను పంచుకున్నారు.
(2 / 5)
గ్రీన్ కలర్ పట్టుచీరలో ఆకర్షణీయమైన లుక్‍తో ఆకట్టుకున్నారు రాశీ సింగ్. ట్రెడిషనల్ లుక్‍తో మరింత గ్లామరస్‍గా కనిపించారు.
(3 / 5)
చీరకట్టులో అదిరే పొజులతో అందాలు ఒలికించారు రాశీ సింగ్. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో షేర్ చేశారు.
(4 / 5)
2019లో జెమ్ సినిమాతో టాలీవుడ్‍లో తెరంగేట్రం చేశారు రాశీ సింగ్. ఆది సాయికుమార్‌తో నటించిన శశి చిత్రంతో గుర్తింపు వచ్చింది. ప్రేమ్ కుమార్ మూవీలోనూ నటించారు.
ఇతర గ్యాలరీలు