Tirumala Hanumantha Vahanam: కోదండరాముని అవతారంలో హనుమంత వాహనంపై శేషాచలాధీశుడు, కన్నుల పండుగగా తిరుమల బ్రహ్మోత్సవాలు-tirumala brahmotsavam as the festival of eyes in tirumala ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tirumala Hanumantha Vahanam: కోదండరాముని అవతారంలో హనుమంత వాహనంపై శేషాచలాధీశుడు, కన్నుల పండుగగా తిరుమల బ్రహ్మోత్సవాలు

Tirumala Hanumantha Vahanam: కోదండరాముని అవతారంలో హనుమంత వాహనంపై శేషాచలాధీశుడు, కన్నుల పండుగగా తిరుమల బ్రహ్మోత్సవాలు

Published Oct 09, 2024 01:42 PM IST Bolleddu Sarath Chandra
Published Oct 09, 2024 01:42 PM IST

  • Tirumala Hanumantha Vahanam: శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు బుధ‌వారం ఉదయం 8 గంటలకు శేషాచలాధీశుడు శ్రీ కోదండ రాముని అవతారంలో ధ‌నుస్సు, బాణం ధ‌రించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.  మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. 

హ‌నుమంత వాహ‌నంపై కోదండ రామునిగా శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు బుధ‌వారం ఉదయం 8 గంటలకు శేషాచలాధీశుడు శ్రీ కోదండ రాముని అవతారంలో ధ‌నుస్సు, బాణం ధ‌రించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.

(1 / 10)

`హ‌నుమంత వాహ‌నం – భ‌గ‌వ‌త్ భ‌క్తి ప్రాప్తి హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి దర్శనమిచ్చారు. 

(2 / 10)

అర్చకుల హారతులు అందుకుంటున్న మలయప్ప స్వామి

(3 / 10)

అర్చకుల హారతులు అందుకుంటున్న మలయప్ప స్వామి

హ‌నుమంత వాహ‌నంపై కోదండ రామునిగా శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు బుధ‌వారం ఉదయం 8 గంటలకు శేషాచలాధీశుడు శ్రీ కోదండ రాముని అవతారంలో ధ‌నుస్సు, బాణం ధ‌రించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.

(4 / 10)

హనుమంత వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

(5 / 10)

గురు శిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురిని చూసిన వారికి పుణ్య ఫలం లభిస్తుంది. సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు స్వ‌ర్ణ‌ర‌థంపై శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారు భక్తులను కటాక్షిస్తారు. 

(6 / 10)

శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు బుధ‌వారం ఉదయం 8 గంటలకు శేషాచలాధీశుడు శ్రీ కోదండ రాముని అవతారంలో ధ‌నుస్సు, బాణం ధ‌రించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

(7 / 10)

హనుమంత వాహనంపై విహరిస్తున్న మలయప్ప స్వామి

(8 / 10)

హనుమంత వాహనంపై విహరిస్తున్న మలయప్ప స్వామి

బ్రహ్మోత్సవాల్లో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు పోటెత్తారు. 

(9 / 10)

బ్రహ్మోత్సవాల్లో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు పోటెత్తారు. 

మాడ వీధుల్లో హనుమంత వాహనంపై విహరిస్తున్న మలయప్ప స్వామి

(10 / 10)

ఇతర గ్యాలరీలు