Neha Shetty in Saree: చీరలో టిల్లు బ్యూటీ నేహా గ్లామరస్ లుక్: ఫొటోలు-tillu square actress neha shetty dazzles in green saree check pics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Tillu Square Actress Neha Shetty Dazzles In Green Saree Check Pics

Neha Shetty in Saree: చీరలో టిల్లు బ్యూటీ నేహా గ్లామరస్ లుక్: ఫొటోలు

Apr 16, 2024, 10:52 PM IST Chatakonda Krishna Prakash
Apr 16, 2024, 10:52 PM , IST

  • Neha Shetty Photos: హీరోయిన్ నేహా శెట్టి.. చీరలో అందాల మెరుపులు మెరిపించారు. లేటెస్ట్ ఫొటోషూట్‍లో  గ్లామరస్‍గా అదరగొట్టారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి. 

టాలీవుడ్ హీరోయన్ నేహా శెట్టి ఎలాంటి ఔట్‍ఫిట్‍లో అయినా స్టైలిష్‍గా, గ్లామరస్‍గా మెప్పిస్తారు. తాజాగా చీరలో కట్టులోనూ అదరగొట్టారు.

(1 / 5)

టాలీవుడ్ హీరోయన్ నేహా శెట్టి ఎలాంటి ఔట్‍ఫిట్‍లో అయినా స్టైలిష్‍గా, గ్లామరస్‍గా మెప్పిస్తారు. తాజాగా చీరలో కట్టులోనూ అదరగొట్టారు.(Instagram)

గ్రీన్, సిల్వర్ కలర్ షేడ్స్ ఉన్న చీరలో మరింత అందంగా మెరిపించారు నేహా శెట్టి. హాట్ లుక్‍తో మైమరిపించారు. చీరకు మ్యాచ్ అయ్యేలా గ్రీన్ కలర్ స్లీవ్ లెస్, డీప్‍నెక్‍ బ్లౌజ్ ధరించారు నేహా. 

(2 / 5)

గ్రీన్, సిల్వర్ కలర్ షేడ్స్ ఉన్న చీరలో మరింత అందంగా మెరిపించారు నేహా శెట్టి. హాట్ లుక్‍తో మైమరిపించారు. చీరకు మ్యాచ్ అయ్యేలా గ్రీన్ కలర్ స్లీవ్ లెస్, డీప్‍నెక్‍ బ్లౌజ్ ధరించారు నేహా. 

ఈ అట్రాక్టివ్ ఔట్‍ఫిట్‍లో కెమెరాలకు స్టన్నింగ్ పోజులు ఇచ్చారు నేహా శెట్టి.  ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు. ‘హే సిరి.. ప్లే దేశీ గర్ల్’ అంటూ ఈ బ్యూటీ క్యాప్షన్ రాశారు. 

(3 / 5)

ఈ అట్రాక్టివ్ ఔట్‍ఫిట్‍లో కెమెరాలకు స్టన్నింగ్ పోజులు ఇచ్చారు నేహా శెట్టి.  ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు. ‘హే సిరి.. ప్లే దేశీ గర్ల్’ అంటూ ఈ బ్యూటీ క్యాప్షన్ రాశారు. 

మహబూబా (2018) చిత్రంతో టాలీవుడ్‍లో అడుగుపెట్టారు నేహా శెట్టి. గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాల్లో నటించినా.. డీజే టిల్లుతోనే ఈ భామ పాపులర్ అయ్యారు. రాధికగా ఫేమస్ అయ్యారు. 

(4 / 5)

మహబూబా (2018) చిత్రంతో టాలీవుడ్‍లో అడుగుపెట్టారు నేహా శెట్టి. గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాల్లో నటించినా.. డీజే టిల్లుతోనే ఈ భామ పాపులర్ అయ్యారు. రాధికగా ఫేమస్ అయ్యారు. (Instagram)

నేహా నటించిన బెదురులంక, రూల్స్ రంజన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయాయి. ఇటీవల టిల్లు స్క్వేర్ మూవీలో క్యామియో రోల్‍లో కాసేపు కనిపించారు నేహా. ప్రస్తుతం విశ్వక్‍సేన్‍తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో హీరోయిన్‍గా నటిస్తున్నారు. 

(5 / 5)

నేహా నటించిన బెదురులంక, రూల్స్ రంజన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయాయి. ఇటీవల టిల్లు స్క్వేర్ మూవీలో క్యామియో రోల్‍లో కాసేపు కనిపించారు నేహా. ప్రస్తుతం విశ్వక్‍సేన్‍తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో హీరోయిన్‍గా నటిస్తున్నారు. (Instagram)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు