Tillu Square Box Office: టిల్లు గాడి ఖాతాలో 91 కోట్లు.. టిల్లు స్క్వేర్ 6 డేస్ కలెక్షన్స్.. ప్రాఫిట్ ఎంతో తెలుసా?-tillu square 6 days worldwide box office collection tillu square reached to 91 cr gross ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tillu Square Box Office: టిల్లు గాడి ఖాతాలో 91 కోట్లు.. టిల్లు స్క్వేర్ 6 డేస్ కలెక్షన్స్.. ప్రాఫిట్ ఎంతో తెలుసా?

Tillu Square Box Office: టిల్లు గాడి ఖాతాలో 91 కోట్లు.. టిల్లు స్క్వేర్ 6 డేస్ కలెక్షన్స్.. ప్రాఫిట్ ఎంతో తెలుసా?

Published Apr 04, 2024 03:26 PM IST Sanjiv Kumar
Published Apr 04, 2024 03:26 PM IST

Tillu Square 6 Days Box Office Collection: సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా టిల్లు స్క్వేర్. మార్చి 29న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా 6 రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందనే బాక్సాఫీస్ కలెక్షన్స్ వివరాలు చూద్దాం.

సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వేర్. మార్చి 29న విడుదలైన ఈ సినిమాకు ఆరో రోజున తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.90 కోట్ల షేర్, రూ. 3.40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి. 

(1 / 5)

(All Pics @Instagram)

నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర, గుంటూరు ఇలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలు కలుపుకుని టిల్లు స్క్వేర్ సినిమాకు 6 రోజుల్లో రూ. 32.66 కోట్లు షేర్ కలెక్షన్లతోపాటు రూ. 53.40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి. 

(2 / 5)

డీజే టిల్లు సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమాకు 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 91 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తాజాగా దర్శకనిర్మాతలు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను సైతం విడుదల చేశారు. 

(3 / 5)

టిల్లు స్క్వేర్ సినిమాకు రూ. 91 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాగా రూ. 46.61 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయిన రూ. 28 కోట్లు పోగా ఇంకా రూ. 18.61 కోట్ల లాభాలు అందుకుంది ఈ సినిమా. 

(4 / 5)

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు