boost sex drive: మీలో శృంగార సామర్థ్యం పెరిగేందుకు ఈ ఒక్క చిట్కా పాటించండి!-this kitchen ingredient can increase libido in both men and women ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Boost Sex Drive: మీలో శృంగార సామర్థ్యం పెరిగేందుకు ఈ ఒక్క చిట్కా పాటించండి!

boost sex drive: మీలో శృంగార సామర్థ్యం పెరిగేందుకు ఈ ఒక్క చిట్కా పాటించండి!

Published Jun 15, 2023 03:36 PM IST HT Telugu Desk
Published Jun 15, 2023 03:36 PM IST

  • Tips to boost sex drive: రోజూవారీగా ఉండే ఒత్తిళ్ల కారణంగా చాలా మందిలో సెక్స్ డ్రైవ్ రోజురోజుకు బలహీనపడుతోంది. కానీ ఈ సమస్యకు మీ ఇంట్లోనే పరిష్కారం ఉంది. అదేమిటో తెలుసుకోండి.

రోజువారీ పని ఒత్తిడి కారణంగా మనస్సు, శరీరం రెండూ అలసిపోతాయి. దీంతో శృంగారంపై ఆసక్తి, ఉత్సాహం ఉండవు. ఇది దాంపత్యాన్ని నాశనం చేయవచ్చు. 

(1 / 5)

(Freepik)

కుంగిపోయిన దాంపత్య జీవితంలో సంతోషాన్ని తిరిగి తీసుకురావాలంటే, మీరు పాత ఉత్సాహాన్ని తిరిగి పొందాలి. అందుకు మీ వంటగదిలో లభించే ఒక మూలిక సహాయపడుతుంది. 

(2 / 5)

మీ సెక్స్ డ్రైవ్ పెంచటానికి మీరు అల్లం తీసుకోండి. మీలో మునుపటి సామర్థ్యాన్ని పునరుద్ధరించే శక్తి అల్లానికి ఉంది. మీరు ఎంత అలసిపోయినా అల్లంతో మీ అలసట అంతా తొలగిపోతుంది. 

(3 / 5)

పురుషులు మాత్రమే కాకుండా స్త్రీలలో కూడా కోరికలను పెంచడంలో అల్లం గొప్పగా పనిచేస్తుంది, ఇది సంభోగ సమయాన్ని పెంచడంలో కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. 

(4 / 5)

ప్రతిరోజూ ఒక చిన్న అల్లం ముక్క తినడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. అల్లం జననేంద్రియాలలో రక్త ప్రసరణను పెంచడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అదే సమయంలో, అల్లం చిన్న ముక్క ఒత్తిడిని తగ్గిస్తుంది.

(5 / 5)

ఇతర గ్యాలరీలు