పెట్టుబడి పెట్టే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి!-things you should do before investing money ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  పెట్టుబడి పెట్టే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి!

పెట్టుబడి పెట్టే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి!

Apr 28, 2022, 03:50 PM IST HT Telugu Desk
Apr 28, 2022, 03:50 PM , IST

  • ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి పెట్టుబడి చాలా ముఖ్యం. భవిష్యత్‌ అవసరాల దృష్టిలో పెట్టుకుని సరయైన పెట్టుబడి మార్గాలను ఎంచుక  ముఖ్యంగా పెట్టుబ‌డులు ఇన్వెస్ట్‌మెంట్స్‌‌ను అంత‌ ఒకేచోట పెట్టకూడ‌ద‌ు. పోర్ట్‌ఫోలియో డైవ‌ర్సిఫికేష‌న్ చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. అయితే పెట్టుబ‌డి పెట్టేట‌ప్పుడు గుర్తుంచుకోవ‌ల‌సిన కొన్ని మార్గద‌ర్శకాలను ఏంటో చూద్దాం.

ఇన్వెస్టర్స్ పెట్టుబ‌డులను వైవిధ్యంగా వివిధ ప‌థ‌కాల్లో పెట్టుబ‌డి పెట్టాలి. సాధరణంగా రిస్క్‌ త‌క్కువగా ఉండే వాటిలో రిటర్న్స్ కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి రిస్క్ ఉండే ఫథకాల్లో పెట్టుబడి పెట్టేముందు నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. ఈక్విటీ, స్థిర ఆదాయం, హైబ్రిడ్‌, గ్లోబ‌ల్ ఫండ్‌ నుండి ఎక్కువగా రాబ‌డి ఉంటుంది.

(1 / 5)

మీ పెట్టుబడి లక్ష్యాన్ని తెలుసుకోండి:  పెట్టుబడి పెట్టే ముందు దాని లక్ష్యాన్ని ముందుగానే ఎంచుకోవాలి. ఉదాహరణకు ఇల్లు, కారు కొనాలనుకునే ఉద్దేశంతో పెట్టుబడి పెట్టలనుకుంటే ఆ కలల లక్ష్యాంగానే పెట్టుబడి ఉండాలి. అవే కాకుండా పదవీ విరమణ, పిల్లల చదువుల కోసం వంటి మొదలైన సాధారణ లక్ష్యాలు కూడా  ఉన్నాయి. కాబట్టి, మీరు దేని కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారో ముందుగానే నిర్ణయించుకోవాలి. ఆపై, ఆ లక్ష్యాన్ని సాధించడానికి మీకు ఎంత డబ్బు అవసరమవుతుందో అంచనా వేయాలి

(2 / 5)

మీ పెట్టుబడి కాలపరిమితిని తెలుసుకోండి: మీరు మీ పెట్టుబడి లక్ష్యం గురించి స్పష్టంగా తెలుసుకున్న తర్వాత, వాటి పెట్టే పెట్టుబడి కాలపరమితిని తెలుసుకోవాలి. అది స్వల్పకాలిక లక్ష్యమా, మధ్యంతర లక్ష్యమా లేదా దీర్ఘకాలిక లక్ష్యమా ఎంచుకోవాలి.

(3 / 5)

రిస్క్ టాలరెన్స్ తెలుసుకోండి: ప్రతి పెట్టుబడిదారుడు తన/ఆమె స్వంత రిస్క్ టాలరెన్స్‌ని తెలుసుకోవాలి. కొన్ని ప్రత్యేక పెట్టుబడులు ఇతర వాటి కంటే ఎక్కువ రాబడిని ఇవ్వగలవు, అయితే ఇందులో ఎక్కువ రిస్క్ ఉండవచ్చు. ఉదాహరణకు, మ్యూచువల్ ఫండ్‌లు సాధారణంగా ఎఫ్‌డిల కంటే ఎక్కువ రాబడిని అందిస్తాయి కానీ మార్కెట్-లింక్డ్‌గా ఉండటం వల్ల అవి రిస్క్ ఉంటుంది. కాబట్టి మీ రిస్క్ టాలరెన్స్ స్థాయి కంటే ప్రమాదకరమని మీరు భావించే దానిలో ఎప్పుడూ పెట్టుబడి పెట్టకండి.

(4 / 5)

. పెట్టుబడి పెట్టే పథకాన్ని ఎంచుకునేటప్పుడు మీరు రెండు విషయాలు జాగ్రత్తగా ఉండాలి- మొదటిది, మీ రిస్క్ అపెటిట్ ప్రకారం ఉండాలి, రెండవది, పెట్టుబడి కాలవ్యవధి ప్రకారం ఉండాలి. ప్రతి పెట్టుబడి లక్ష్యం భిన్నంగా ఉంటుంది, కాబట్టి పెట్టుబడి మీ కలల సాధనగా ఉండాలి.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు