
(1 / 4)
పడుకునే ముందు.. పసుపును పాలల్లో వేసుకుని తాగండి. లేదా నీళ్లల్లో కలిపి తాగండి. బాడీ రిలాక్స్డ్గా ఉంటుంది. నిద్ర బాగా పడుతుంది.

(2 / 4)
చామంతి టీ గురించి మీకు తెలుసా? వేడీ నీళ్లల్లో చామంతి పువ్వులతో టీ చేసుకుని తాగండి. ఇలా చేస్తే స్లీప్ క్వాలిటీ కచ్చితంగా పెరుగుతుంది.

(3 / 4)
మంచి నిద్ర కోసం బాదం పాలు కూడా గుడ్ ఆప్షన్ అవుతుంది. ఇందులో నిద్రను మెరుగుపరిచే మినరల్స్, హార్మోన్స్ ఉంటాయట. మెలటోనిన్తో మీరు బాగా పడుకుంటారు.

(4 / 4)
టార్ట్ చెర్రీ జూస్ ట్రై చేయండి. చెర్రీల్లో ట్రిప్టోఫాన్, మెలటోనిన్ కంటెంట్ అధికంగా ఉంటాయి.
ఇతర గ్యాలరీలు