AP TG Weather Updates : ఐఎండీ అలర్ట్... మరో 2 రోజులు భారీ వర్షాలు..! ఈ 16 జిల్లాలకు హెచ్చరికలు-telangana likely to receive heavy rains for three days imd latest weather updates check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tg Weather Updates : ఐఎండీ అలర్ట్... మరో 2 రోజులు భారీ వర్షాలు..! ఈ 16 జిల్లాలకు హెచ్చరికలు

AP TG Weather Updates : ఐఎండీ అలర్ట్... మరో 2 రోజులు భారీ వర్షాలు..! ఈ 16 జిల్లాలకు హెచ్చరికలు

Published Aug 24, 2024 06:02 AM IST Maheshwaram Mahendra Chary
Published Aug 24, 2024 06:02 AM IST

  • AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు నాలుగు రోజులు వర్షాలు కురవనున్నాయి. ఐఎండీ వివరాల ప్రకారం.. ఇవాళ తెలంగాణలోని 16 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఏపీలో చూస్తే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి……
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఏపీ, యానాం మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి గాలులు వీస్తున్నాయని పేర్కొంది.  

(1 / 6)

ఏపీలో ఇవాళ(ఆగస్టు 24) చూస్తే అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ మరియు నంద్యాల జిల్లాల్లోని తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

(2 / 6)

మరోవైపు శ్రీకాకుళం,విజయనగరం,మన్యం, విశాఖ, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. 

(3 / 6)

ఇక తెలంగాణలో చూస్తే ఇవాళ(ఆగస్టు 24) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్,కామారెడ్డి, మహబూబబ్ నగర్ జిల్లాల్లో అక్కడకక్కడ భారీ వర్షాలు కురిసే అకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 

(4 / 6)

పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు రూ. 30 - 40 కిమీతో వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.  

(5 / 6)

ఆగస్టు 26వ తేదీ వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

(6 / 6)

ఇతర గ్యాలరీలు