CM CBN in Hyderabad : హైదరాబాద్‌లో ఏపీ సీఎం చంద్రబాబుకు ఘనస్వాగతం-tdp workers and supporters welcome party chief and andhra pradesh cm n chandrababu naidu on his first visit to hyderabad ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Cm Cbn In Hyderabad : హైదరాబాద్‌లో ఏపీ సీఎం చంద్రబాబుకు ఘనస్వాగతం

CM CBN in Hyderabad : హైదరాబాద్‌లో ఏపీ సీఎం చంద్రబాబుకు ఘనస్వాగతం

Jul 05, 2024, 10:07 PM IST Maheshwaram Mahendra Chary
Jul 05, 2024, 10:07 PM , IST

  • CM Chandrabau in Hyderabad : ఢిల్లీ టూర్ ను ముగించుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నేరుగా హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆయనకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు.

ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు తొలిసారిగా హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.

(1 / 7)

ఢిల్లీ పర్యటన ముగించుకున్న చంద్రబాబు… నేరుగా హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ఆయనకు స్వాగతం పలికారు.

(2 / 7)

చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు.

(3 / 7)

చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు.

వాహనంపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ చంద్రబాబు ముందుకు సాగారు. ఓవైపు వర్షం కురుస్తున్నప్పటికీ ర్యాలీ ముందుకే సాగింది.

(4 / 7)

హైదరాబాద్ నగరానికి వచ్చిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ టీడీపీ నేతలు స్వాగతం పలికారు.

(5 / 7)

బేగంపేట నుంచి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వరకు చంద్రబాబు స్వాగత ర్యాలీ కొనసాగింది. శనివారం ప్రజా భవన్ లో తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది.

(6 / 7)

చంద్రబాబు ర్యాలీకి భారీగా తరలివచ్చిన వచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులు

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు