తెలుగు న్యూస్ / ఫోటో /
Bollywood: అయ్య బాబోయ్ ఎంత పొడుగో! కళ్లనెట్టా తిప్పనే?
బాలీవుడ్ హీరోయిన్లు కొంతమంది పొడుగు టీషర్టుల్లో మెరిశారు. స్టైలిష్ , చిక్, సూపర్ కంఫర్టబుల్ టీషర్టుల్లో దుమ్ము రేపారు. పొడవాటి టీషర్టుల్లో పరువాల విందు చేయించారు.
బాలీవుడ్ హీరోయిన్లు కొంతమంది పొడుగు టీషర్టుల్లో మెరిశారు. స్టైలిష్ , చిక్, సూపర్ కంఫర్టబుల్ టీషర్టుల్లో దుమ్ము రేపారు. పొడవాటి టీషర్టుల్లో పరువాల విందు చేయించారు.
(1 / 6)
వదులుగా ఉండి, బిగ్ బ్యాగీ టీ షర్టుల్లో మెరిసిశారు బాలీవుడ్ సెలబ్రెటీలు. ఆలియా భట్ నుంచి అనన్యా పాండే వరకు పొడవాటి టీషర్టుల్లో దర్శనమిచ్చారు.(Instagram )
(2 / 6)
ఆలియా భట్ తన నిజమైన ఫ్యాషన్ ప్రియులు. ఆమె ఎలాంటి దుస్తుల్లోనైనా మెరిసిపోతుంది. ఆమె అందం భారీ టీషర్టులో మరోసారి రెట్టింపయింది.(Instagram )
(3 / 6)
అనుష్క శర్మ వైట్ టీషర్టు, బ్లూ జీన్స్ తో మెరిసిపోయింది. చూపరులను చూపు తిప్పుకోనీయకుండా ఆకర్షించింది. (Instagram )
(4 / 6)
ఎరుపు రంగు పొడవాటి టీ షర్టులో జెనిలీయా అదరగొట్టింది. ఈ పొడుగు టీషర్టులో ఆమె అందం రెట్టింపైంది. (Instagram )
(5 / 6)
అనన్యా పాండే టీ షర్టు, మినీ స్కర్ట్ లుక్ డేట్‌కు అత్యంత అనువైందిగా ఉంది. టీ షర్టుతో చక్కగా కనిపించిన ఈ బ్యూటీ తన రూపాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చుకుంది.(Instagram )
ఇతర గ్యాలరీలు