తెలుగు న్యూస్ / ఫోటో /
Take Care of Your Eyes । చలికాలంలో పొగమంచు నుంచి మీ కళ్లు జాగ్రత్త, ఇవిగో టిప్స్!
- Take Care of Your Eyes: చలికాలంలో పొగమంచు, వాయు కాలుష్యం, విషపూరితమైన గాలి కళ్ళలో మంటను కలిగిస్తుంది. కళ్ళలో నుండి నీరు కారడం, మంట లేదా నొప్పి, పుండ్లు పడడం, ఎరుపు, దురద, పొడి కళ్ళు వంటి లక్షణాలకు దారితీస్తుంది. ఈ చిట్కాలను పాటించి మీ కళ్లను రక్షించుకోండి.

(1 / 10)
చలికాలంలో పొగమంచు కారణంగా సంభవించే సమస్యల ప్రాథమిక లక్షణాలు కళ్లు, ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లో మంట. అయితే, ముంబైలోని భాల నేత్ర సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్‌లో చీఫ్ కన్సల్టెంట్ అయిన డాక్టర్ ఇందీవర్ వి మిశ్రా మీ కంటి ఆరోగ్యానికి కొన్ని చిట్కాలను అందిస్తున్నారు. (Unsplash)
(3 / 10)
పొగమంచుతో మీ కళ్లు పొడిగా మారి కళ్లలో మంట కలుగుతుంది. కాబట్టి హైడ్రేటెడ్‌గా ఉండండి, 8 నుండి 10 గ్లాసుల నీరు త్రాగండి. ఇది మీ కళ్లను తడిగా చేస్తుంది. (Unsplash)
(4 / 10)
ఆకు కూరలు, క్యారెట్లు, పాలకూర, బాదం, వాల్‌నట్‌లు, బెర్రీలు, చేపలు వంటి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి, ఇవి కళ్ళకు అద్భుతమైనవి(Pixabay)
(6 / 10)
మీ కంటి లెన్స్ లేదా కార్నియా దెబ్బతినే అవకాశం ఉన్నందున తరచుగా కళ్ళు రుద్దడం మానుకోండి(Pexels)
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు