Sreeleela In Traditional Look: ట్రెడిష‌న‌ల్ లుక్‌లో క‌ట్టిప‌డేస్తోన్న శ్రీలీల‌-sreeleela in traditional look sreeleela upcoming movies ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Sreeleela In Traditional Look Sreeleela Upcoming Movies

Sreeleela In Traditional Look: ట్రెడిష‌న‌ల్ లుక్‌లో క‌ట్టిప‌డేస్తోన్న శ్రీలీల‌

Jan 21, 2023, 11:12 PM IST Nelki Naresh Kumar
Jan 21, 2023, 11:12 PM , IST

Sreeleela In Traditional Look: ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో బిజీయెస్ట్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా కొన‌సాగుతోంది శ్రీలీల.. అర‌డ‌జ‌నుకుపైగా సినిమాల్లో న‌టిస్తోంది ఈ ముద్దుగుమ్మ‌. శ్రీలీల డేట్స్ కోసం ద‌ర్శ‌క‌నిర్మాత‌లు క్యూ క‌డుతున్నారు.

సీనియ‌ర్ డైరెక్ట‌ర్ రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్య ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందిన పెళ్లి సంద‌డి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల‌. 

(1 / 5)

ఇట‌వ‌లే విడుద‌లైన ధ‌మాకా సినిమాలో ర‌వితేజ‌కు జోడీగా న‌టించింది శ్రీలీల‌. ఈ సినిమాతో టాలీవుడ్‌లో తొలి క‌మ‌ర్షియ‌ల్ హిట్‌ను అందుకున్న‌ది. 

(2 / 5)

బాల‌కృష్ణ హీరోగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తోంది శ్రీలీల‌. 

(3 / 5)

మ‌హేష్‌బాబు, త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో రూపొందుతోన్న సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది శ్రీలీల‌.

(4 / 5)

నితిన్‌, వైష్ణ‌వ్‌తేజ్‌, న‌వీన్ పొలిశెట్టిల‌తో సినిమాలు చేస్తోంది శ్రీలీల‌. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు