తెలుగు న్యూస్ / ఫోటో /
Drone Show at Tank Bund: వీరులారా.. వందనం - అమరులరా.. వందనం
- Telangana Formation Day Celebrations:తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపును ఘనంగా నిర్వహించింది తెలంగాణ సర్కార్. ముగింపు సందర్భంగా ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ట్యాంక్‌బండ్‌పై 750 డ్రోన్‌లతో భారీ డ్రోన్ షో తలపెట్టారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు వైరల్ గా మారాయి.

(1 / 4)
గడిచిన 9 సంవత్సరాలలో ప్రభుత్వం సాధించిన విజయాలు, అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించే విధంగా డ్రోన్ షో చేపట్టారు.(twitter)
(2 / 4)
హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించారు. ఈ సంద్భంగా ఈ డ్రోన్ షోను ప్రదర్శించారు.(twitter)
(3 / 4)
అమర వీరులకు నివాళిగా పోలీసులు గౌరవ వందనం చేశారు. 12 తుపాకులతో గన్ సెల్యూట్ నిర్వహించారు(twitter)
ఇతర గ్యాలరీలు