తెలుగు న్యూస్ / ఫోటో /
Soha Ali Khan : లావెండర్ గౌనులో హుందాగా మెరిసిన సోహా..
- ఫ్యాషన్ ప్రో సోహా అలీ ఖాన్‌కు ఫ్యాషన్ ప్రియులు ఎప్పుడూ దాసోహం అంటారు. ఫ్యాన్సి డ్రెస్ నుంచి సాంప్రదాయ దుస్తుల వరకు.. ఏది వేసినా హుందాగా కనిపించడం ఈమె ప్రత్యేకం. తాజాగా లావెండర్ గౌనులో మెరిసింది ఈ బ్యూటీ.

(1 / 7)
డైమండ్ ఆభరణాలతో కూడిన ఈ డ్రీమీ గౌనులో సోహా అలీఖాన్ చాలా చక్కని ఫోజులను ఇచ్చింది. (Instagram/@sakpataudi)
(2 / 7)
రాయల్ ఇండియన్ వెడ్డింగ్ దుస్తులు, విలాసవంతమైన గౌన్లకు పేరుగాంచిన డాలీ జె స్టూడియో షెల్ఫ్‌ల నుంచి సోహా అలీ ఖాన్ ఈ అందమైన ఔట్‌ఫిట్‌ను ఎంచుకున్నారు.(Instagram/@sakpataudi)
(3 / 7)
సోహా అలీ ఖాన్ తన జుట్టును లోయర్ బన్ వేసి లుక్‌ను పర్ఫెక్ట్ చేసింది.(Instagram/@sakpataudi)
(4 / 7)
సోహా అలీ ఖాన్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఎక్కువగా తన కుటుంబం, ఫిట్‌నెస్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. (Instagram/@sakpataudi)
(5 / 7)
ఫ్యాషన్స్టా సోహా అలీ ఖాన్ తన కుమార్తె ఇనాయా నౌమి కెమ్ముతో కలిసి స్టైలిష్ ఫిట్లతో ట్విన్నింగ్ను ఇష్టపడుతుంది. (Instagram/@sakpataudi)
(6 / 7)
సాంప్రదాయ సూట్ల నుంచి ఫ్యాన్సీ డ్రెస్‌ల వరకు.. సోహా అలీ ఖాన్ తను వేసుకునే ఎలాంటి దుస్తులకైనా హుందాతనం తీసుకువస్తుంది. (Instagram/@sakpataudi)
ఇతర గ్యాలరీలు