AP Tourism : గాల్లో తేలినట్టుందే.. గుండె జారినట్టుందే.. ఆకాశం నుంచి విశాఖ అందాలు చూసే అద్భుత అవకాశం-sky cycling will soon be available in visakhapatnam under the auspices of ap tourism ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tourism : గాల్లో తేలినట్టుందే.. గుండె జారినట్టుందే.. ఆకాశం నుంచి విశాఖ అందాలు చూసే అద్భుత అవకాశం

AP Tourism : గాల్లో తేలినట్టుందే.. గుండె జారినట్టుందే.. ఆకాశం నుంచి విశాఖ అందాలు చూసే అద్భుత అవకాశం

Published Nov 16, 2024 12:17 PM IST Basani Shiva Kumar
Published Nov 16, 2024 12:17 PM IST

  • AP Tourism : పర్యాటకులను ఆకర్షించేందుకు ఏపీ టూరిజం వినూత్న ఆలోచన చేస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం కూడా పర్యాటక రంగంపై ఫోకస్ పెట్టి.. పరుగులు పెట్టిస్తోంది. తాజాగా.. వైజాగ్ అందాలను ఆకాశం నుంచి ఆస్వాదించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్కై సైక్లింగ్ ట్రయల్ రన్ నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంపై ఫోకస్ పెట్టింది. వైజాగ్‌లో పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టిస్తోంది. విశాఖ అందాలను ఆకాశం నుంచి చూసే అద్బుత అవకాశం కల్పిస్తోంది. 

(1 / 5)

కైలాసగిరి నుంచి విశాఖ అందాలను ఆస్వాదించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే స్కై సైక్లింగ్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనికోసం కొన్ని రోజులుగా ట్రయల్ నిర్వహిస్తున్నారు. 

(2 / 5)

గాల్లో తేలుతూ.. విశాఖ సాగర తీరం అందాలను చూసేందుకు పర్యాటకులు ఎదురుచూస్తున్నారు. విశాఖ నగర వాసులు స్కై సైక్లింగ్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. 

(3 / 5)

అతి తక్కువ ధరలోనే అరకును చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది తెలంగాణ టూరిజం. మంచు కురిసే వేళలో అద్భుతమైన అరకు అందాలను చూడొచ్చు. రోడ్డు మార్గం ద్వారా వెళ్లాల్సి ఉంటుంది.

(4 / 5)

ఈ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. కేవలం రూ.6999తో ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చారు.  ప్రతి బుధవారం తేదీల్లో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తారు. ప్రస్తుతం ఈ ప్యాకేజీ నవంబర్ 20, 2024వ తేదీన అందుబాటులో ఉంది. 

(5 / 5)

ఇతర గ్యాలరీలు