తెలుగు న్యూస్ / ఫోటో /
Sprinkling Salt on Fruits: పండ్లపై ఉప్పు, కారం చల్లుకొని తింటున్నారా?
- Sprinkling Salt on Fruits: కొంతమంది ఉప్పు ఎక్కువగా తింటారు, పండ్లు తినేటప్పుడు కూడా వాటిపై ఉప్పు చల్లుకొని తింటారు. మరి ఇలా తినడం మంచిదేనా? చూడండి..
- Sprinkling Salt on Fruits: కొంతమంది ఉప్పు ఎక్కువగా తింటారు, పండ్లు తినేటప్పుడు కూడా వాటిపై ఉప్పు చల్లుకొని తింటారు. మరి ఇలా తినడం మంచిదేనా? చూడండి..
(1 / 7)
కొంతమందికి పండ్లపై ఉప్పు, చక్కెర, ఇతర పదార్థాలను చల్లుకొని తినడం అలవాటు. కానీ ఇది ప్రమాదకరం అని నిపుణులు చెబుతున్నారు. (Freepik)
(2 / 7)
మీలో చాలా మంది జామపండ్లను, మామిడికాయను లేదా నేరేడు పండ్లను, ఇంకా చింతపండును కూడా ఉప్పు కలుపుకొని తిని ఉండవచ్చు.(Unsplash)
(3 / 7)
పండ్లలో ఉప్పు కలపడం వల్ల దాని పోషక విలువలు తగ్గుతాయి. ఉప్పు చల్లినపుడు పండులోని నీరు బయటకు వెళ్లిపోతుంది. దీనితో పాటు, పోషక విలువలను కోల్పోతుంది. (Freepik)
(4 / 7)
కొంతమంది పండ్లపై చక్కెర కలుపుకుని తింటారు. పండు కాస్త పుల్లగా లేదా చప్పగా ఉన్నప్పుడు చక్కెర కలుపుకుంటారు. ఇది కేలరీల పరిమాణాన్ని పెంచుతుంది. దీంతో బరువు పెరిగే ప్రమాదం ఉంది. (Unsplash)
(5 / 7)
ఉప్పు చల్లిన పండ్లు తినడం అనారోగ్యకరం. ఎక్కువ ఉప్పు మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది. కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ (Freepik)
(6 / 7)
పండ్లలో ఉప్పు కలిపితే శరీరం వాపు వచ్చే ప్రమాదం ఉంది. ఉప్పులోని సోడియం, దాని pH స్థాయి శరీరంలో నీటిని నిలుపుకోవడంలో సహాయపడుతుంది. ఫలితంగా శరీరం ఉబ్బిపోతుంది. (Freepik)
ఇతర గ్యాలరీలు