Money Luck Zodiac Signs : శని ప్రభావం.. ఈ రాశులకు దీపావళికి ముందు లాభం-shani bhagavan effect these zodiac signs lucky before diwali ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Money Luck Zodiac Signs : శని ప్రభావం.. ఈ రాశులకు దీపావళికి ముందు లాభం

Money Luck Zodiac Signs : శని ప్రభావం.. ఈ రాశులకు దీపావళికి ముందు లాభం

Oct 22, 2023, 10:20 AM IST Anand Sai
Oct 22, 2023, 10:20 AM , IST

  • Shani Bhagavan Luck : శని భగవానుడి సంచారం అన్ని రాశుల మీద ప్రభావం చూపుతుంది. అయితే చాలా మంది శని దేవుడి వలన కష్టాలు వస్తాయనే అనుకుంటారు. కానీ కొన్ని రాశులకు మంచి కూడా జరుగుతుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని తన సొంత రాశి అయిన కుంభరాశిలో ఉంటాడు. ఈ సమయంలోనే దీపావళి పండగ కూడా వస్తుంది. అంతకు ముందు నవంబర్ 4వ తేదీ ఉదయం 8:26 గంటలకు ఈ రాశిలో శని అంగారకుడి దృష్టిలో ఉన్నాడు. ఏ రాశుల వారి మీద ప్రభావం పడుతుందో తెలుసుకుందాం.. 

(1 / 5)

కర్మను ఇచ్చే శని ప్రభావంతో వివిధ రాశులు ప్రయోజనాలను పొందుతారు. దీపావళికి ముందు ఏయే రాశుల వారికి శనిగ్రహం మంచి ప్రభావం చూపుతుందో చూద్దాం.

(2 / 5)

మేష రాశి వారు లాభాలను చూడబోతున్నారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది ఉత్తమ సమయం. ఈ సమయంలో జీవితంలో శ్రేయస్సు వస్తుంది. శని నుండి పనిలో పురోగతి ఉంటుంది. పనిలో ప్రశంసలు వస్తాయి. లాభాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. పొదుపు పెరుగుతుంది.

(3 / 5)

వృషభ రాశి వారు వ్యాపారంలో మంచి అనుభవం వస్తుంది. పురోగతి ఉంటుంది. పనిలో చాలా బిజీగా ఉంటారు. మీ శ్రమ తగ్గట్టుగా ప్రయోజనాలను పొందబోతున్నారు. కొన్ని రకాలుగా మీరు డబ్బు సంపాదిస్తారు. పోటీదారుల నుండి మద్దతు పొందుతారు. ఈ సమయంలో ఆర్థిక పరంగా సంపాదన చాలా బాగుంటుంది.

(4 / 5)

కన్య రాశి వారికి కొత్త ఉద్యోగం వస్తుంది. సీనియర్లతో లాభపడుతుంటారు. ఉద్యోగుల జీతాలు పెరగడం ప్రారంభమవుతుంది. వ్యాపారంలో కొత్త శిఖరాలకు చేరుకోవచ్చు. వ్యాపారంలో విదేశీ వనరుల నుండి డబ్బు వస్తుంది.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు