Ganesh Rangoli: వినాయక చవితికి ఏ రంగోలీ వేయాలా అని చూస్తున్నారా? బెస్ట్ డిజైన్లు చూడండి
Ganesh rangoli: ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా గణేష్ ఉత్సవాలు ఘణంగా జరుపుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవంలో గణేషునికి స్వాగతం పలికేందుకు ఇంటి ఆవరణలో వేయడానికి అందమైన రంగోలి డిజైన్లు చూడండి.
(2 / 8)
వినాయక చవితి నాడు ఈ అందమైన రంగోలి డిజైన్లను వేసి చూడండి.గణపతి ఆకారం మధ్యలో వేసి చుట్టూ మీ సృజనాత్మకతను బయట పెట్టండి.(Shanthi Sridharan.KOLAM (pinterest))
ఇతర గ్యాలరీలు