Lord Saturn Effects : కుంభ రాశిలో శని అస్తంగత్వం.. ఈ రాశులకు దరిద్రం!-saturn asthangam in aquarius on february 11th and these zodiac signs effects badly ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Lord Saturn Effects : కుంభ రాశిలో శని అస్తంగత్వం.. ఈ రాశులకు దరిద్రం!

Lord Saturn Effects : కుంభ రాశిలో శని అస్తంగత్వం.. ఈ రాశులకు దరిద్రం!

Feb 10, 2024, 08:25 AM IST Anand Sai
Feb 10, 2024, 08:25 AM , IST

  • Lord Saturn Effects : శని దేవుడు కర్మలకు ఫలితాలను సరిగ్గా చూసి ఇస్తాడు. అందుకే ఆయన అంటే అందరికీ భయం. కుంభ రాశిలో శని అస్తంగత్వంతో కొన్ని రాశులకు ఇబ్బందులు రానున్నాయి. ఏ రాశి వారో చూద్దాం..

ఒకరి రాశిలో శని భగవానుడి అంశ బాగా ఉంటే మంచి అవకాశాలు ఏర్పడతాయి. చెడు స్థితిలో ఉంటే జీవితంలో అనేక సమస్యలను సృష్టిస్తుంది. ప్రస్తుతం శని భగవానుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. సుమారు 3 దశాబ్దాల తర్వాత శని దేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. 2024లో శనిదేవుడు ఫిబ్రవరి 11న అస్తంగత్వం చెందనున్నాడు. ఫలితంగా కొన్ని రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్యం చెబుతోంది.

(1 / 5)

ధనుస్సు : శని దేవుడు ఈ రాశిలో 3వ ఇంట్లో అస్తంగత్వంమవుతాడు. ధనుస్సు రాశి వారికి చాలా ఇబ్బందులు ఉండవచ్చు. వ్యాపారస్తులు నష్టపోతారు. పారిశ్రామికవేత్తలకు డబ్బు ఎక్కడి నుంచి రాదు. జీవితంలో ఆర్థిక క్షీణత ఉంటుంది. వాహనాల్లో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో ఉన్నవారు అనవసర ఒత్తిడికి లోనవుతారు.

(2 / 5)

తుల : ఈ రాశికి 5వ ఇంట్లో శని అస్తంగత్వంమవ్వనున్నాడు. కుమారులు, కుమార్తెల నుండి వివిధ సమస్యలు తలెత్తుతాయి. పిల్లల్లో జ్ఞాపకశక్తి మందగిస్తుంది. శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. పారిశ్రామికవేత్తలు ఎవరికీ రుణాలు ఇవ్వకూడదు. పనిచేసే చోట చిత్తశుద్ధితో పనిచేయకపోతే ఉద్యోగం పోయే అవకాశం ఉంది.

(3 / 5)

కన్య : శని దేవుడు ఈ రాశికి 6వ ఇంట్లో అస్తంగత్వం చెందుతాడు. మాట్లాడేటప్పుడు, ఒక పని చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. కష్టపడి పని చేసినా తగిన గుర్తింపు రాదు. దాని గురించి చింతించకండి, నిజాయితీగా చేయండి. అప్పులపాలు అయ్యే అవకాశం ఉన్నందున ఆర్థిక నిర్వహణను జాగ్రత్తగా నిర్వహించాలి.

(4 / 5)

పైన చెప్పిన రాశులు జాగ్రత్తగా ఉండాలి. శని దేవుడు మనం చేసే కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తాడు. కచ్చితంగా తిరిగి ఇచ్చేస్తాడు. ఏ అడుగు వేసినా ఆచితూచి వేయాలి.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు