తెలుగు న్యూస్ / ఫోటో /
Sankranthi Muggulu: సంక్రాంతికి అందమైన, సులువైన చుక్కల ముగ్గులు
- Sankranthi Muggulu: సంక్రాంతికి సులువుగా వేసుకునే ముగ్గులు ఇవన్నీ. చుక్కల ముగ్గులంటే మీకు ఇష్టమా. అయితే ఈ ముగ్గులు మీకోసమే.
- Sankranthi Muggulu: సంక్రాంతికి సులువుగా వేసుకునే ముగ్గులు ఇవన్నీ. చుక్కల ముగ్గులంటే మీకు ఇష్టమా. అయితే ఈ ముగ్గులు మీకోసమే.
(1 / 5)
ఇది పద్మాల ముగ్గు. ఇంటి ముందు పద్మం ముగ్గు వేస్తే ఎంత మంచిది. ఈ ముగ్గులో ఎన్నో పద్మాలు ఉన్నాయి. 9 చుక్కల నుంచి 5 చుక్కల వరకు ఈ ముగ్గు. చుక్క మధ్యలో చుక్కలు పెట్టుకుంటూ రావాలి.
(2 / 5)
ఇది చుక్కల ముగ్గు. ఏడు నుంచి నాలుగు వరకు మధ్య చుక్కలు పెట్టుకోవాలి. దీన్ని వేయడం చాలా సులువు. తూనీగల ముగ్గుకు చక్కని రంగులు వేయవచ్చు.
(3 / 5)
అందమైన చుక్కల ముగ్గు ఇది. 15 చుక్కల నుంచి ఒక చుక్క వరకు ఎదురు చుక్కలు పెట్టుకోవాలి. దీన్ని వేయడం చాలా సులభం. దీనికి కళ్లు చెదిరే రంగులను వేసుకోవచ్చు.
(4 / 5)
అందమైన సీతాకోక చిలుకల ముగ్గు ఇది. 12 చుక్కలను రెండు సార్లు నిలువుగా పెట్టుకోవాలి. ఎదురు చుక్కలను రెండు చుక్కలు మిగిలేదాకా పెట్టాలి. సీతాకోకచిలుకలను రంగులతో నింపేయాలి. ఇది ఇంటి ముందు నిండుగా కనిపిస్తుంది.
ఇతర గ్యాలరీలు