Sanjjanaa Galrani | ముస్లిం సంప్రదాయంలో సీమంతం.. చేతిలో యశోద, కృష్ణుడి మెహందీ..-sanjjanaa galrani baby shower in muslim tradition ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Sanjjanaa Galrani Baby Shower In Muslim Tradition

Sanjjanaa Galrani | ముస్లిం సంప్రదాయంలో సీమంతం.. చేతిలో యశోద, కృష్ణుడి మెహందీ..

May 10, 2022, 09:45 AM IST HT Telugu Desk
May 10, 2022, 09:45 AM , IST

  • బహుభాషల్లో నటించిన సంజనా గల్రానీ.. ఇప్పుడు తన మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తోంది. గర్భవతి అయినప్పటి నుంచి.. తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది. అజీజ్ పాషా అనే డాక్టర్​ను పెళ్లాడిన సంజన.. ముస్లిం సంప్రదాయం ప్రకారం సీమంతం చేసుకుంది.

సీమంతం కోసం బెలూన్లతో అలంకరించిన వేదికపై.. సంజన గల్రానీ తెల్లటి చీరలో కెమెరాకు ఫోజులిచ్చింది. 

(1 / 8)

సీమంతం కోసం బెలూన్లతో అలంకరించిన వేదికపై.. సంజన గల్రానీ తెల్లటి చీరలో కెమెరాకు ఫోజులిచ్చింది. (Instagram)

బెంగళూరులోని ఓ ప్రైవేట్ హోటల్‌లో సంజనా గల్రానీ సీమంతం వేడుకలు నిర్వహించారు.

(2 / 8)

బెంగళూరులోని ఓ ప్రైవేట్ హోటల్‌లో సంజనా గల్రానీ సీమంతం వేడుకలు నిర్వహించారు.(Instagram)

సీమంతం వేడుక ఫోటోలను సంజనా గల్రానీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

(3 / 8)

సీమంతం వేడుక ఫోటోలను సంజనా గల్రానీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.(instagram)

ముస్లిం సంప్రదాయం ప్రకారం.. మల్లెల మొగ్గలతో అలంకరించుకుని.. సంజన సీమంతం చేసుకుంది. 

(4 / 8)

ముస్లిం సంప్రదాయం ప్రకారం.. మల్లెల మొగ్గలతో అలంకరించుకుని.. సంజన సీమంతం చేసుకుంది. (Instagram)

కన్నడ పరిశ్రమలో డ్రగ్స్ కేసులో.. సంజన గల్రానీ పలు ఆరోపణలు ఎదుర్కొంది. 

(5 / 8)

కన్నడ పరిశ్రమలో డ్రగ్స్ కేసులో.. సంజన గల్రానీ పలు ఆరోపణలు ఎదుర్కొంది. (Instagram)

సీమంతం ప్రోగ్రాం నేపథ్యంలో.. రెండు చేతులకు మెహందీ పెట్టించుకున్న ఈ భామ.. ఓ చేతిపై యశోద, కృష్ణుడు బొమ్మలను వేయించుకుంది.

(6 / 8)

సీమంతం ప్రోగ్రాం నేపథ్యంలో.. రెండు చేతులకు మెహందీ పెట్టించుకున్న ఈ భామ.. ఓ చేతిపై యశోద, కృష్ణుడు బొమ్మలను వేయించుకుంది.(Instagram)

సీమంతం కోసం రెండు చేతులను మెహందీతో నింపేసింది. 

(7 / 8)

సీమంతం కోసం రెండు చేతులను మెహందీతో నింపేసింది. (Instagram)

సంబంధిత కథనం

వేసవిలో ఇంట్లో కూర్చొని ఎర్రటి పుచ్చకాయ తింటే ఆ మజా వేరు. పుచ్చకాయ రసంతో శరీరం, మనసు తృప్తి చెందుతాయి. ఈ కారణంగా పుచ్చకాయను ఎక్కువగా తింటారు. అయితే పుచ్చకాయను ఎక్కువగా తింటే దాని నుంచి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. పుచ్చకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఇక్కడ ఉన్నాయి.అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 66,240గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 72,260గా ఉంది. కేజీ వెండి ధర రూ. 88,000గా ఉంది.పొద్దుతిరుగుడు విత్తనాలలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే అనేక విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి.పిసిఒఎస్ అంటే పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. ఈ సమస్య ఉంటే అండాశయాలు అధికంగా ఆండ్రోజెన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది,  అండాశయాలలో తిత్తులు ఏర్పడతాయి. ఆండ్రోజెన్ అనేది పురుష హార్మోన్. ఈ సమస్య వల్ల నెలసరి సరిగా రాకపోవడం,  మొటిమలు రావడం, ఊబకాయం, మూడ్ స్వింగ్‌లు  వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల పిసిఒఎస్ లక్షణాలను మరింత తీవ్రంగా మారుతాయి. సూర్యుడు ఏప్రిల్ 13న మేష రాశిలోకి ప్రవేశించాడు. ఇప్పటికే గురు గ్రహం మేషరాశిలో సంచరిస్తోంది. ఇప్పుడు గురు, సూర్యుడు కలిసి ఉన్నారు. ఈ కలయిక 12 సంవత్సరాలలో మొదటిసారి. ఈ కలయిక మే 1 వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అదృష్టం లభిస్తుంది. ఏయే రాశుల వారు ఉన్నారో తెలుసుకుందాం..సన్‍రైజర్స్ హైదరాబాద్‍తో మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మంచి స్కోరు చేసింది. హైదరాబాద్‍లోని ఉప్పల్ స్టేడియంలో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్‍కు దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది.  
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు