తెలుగు న్యూస్ / ఫోటో /
Samantha: పింక్ శారీలో సమంత హొయలు.. మత్తెక్కే పోజులతో ఫొటోలు
Samantha Latest Pics: సౌత్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత ప్రస్తుతం దుబాయ్‌లో ఉంది. తాజాగా పింక్ శారీలో అదిరిపోయే పోజులతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. మరి వాటిపై ఓ లుక్కేద్దామా!
(2 / 7)
స్టార్ హీరోయిన్ సమంత పింక్ కలర్ స్లీవ్‌లెస్ బ్లౌజ్ వేసుకుని ఘాటుగా అందాల విందు చేసింది. (Instagram)
(3 / 7)
ముద్దుగుమ్మ సమంత రూతు ప్రభు పింక్ కలర్ చీరలో హాట్ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ మత్తెక్కిస్తోంది. (Instagram)
(4 / 7)
యాపిల్ బ్యూటి సమంత బ్లాక్ వైట్ కాంట్రాస్ట్ లో తీక్షణంగా చూస్తున్న పిక్ షేర్ చేసింది. (Instagram)
(5 / 7)
హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ ఇండియన్ వెర్షన్ చిత్రీకరణలో భాగంగా న్యూయార్కులో ఇలా హాట్‍గా పోజు ఇచ్చింది సమంత.(Instagram)
(6 / 7)
సమంత కారులో పడుకుని బ్లాక్ కలర్ స్లీవ్‌లెస్ జాకెట్ వేసుకుని ఘాటుగా అందాలను చూపించింది. (Instagram)
ఇతర గ్యాలరీలు