మహిళలు ఎముకల ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సి వస్తుంది. ఎముకలు బలాన్ని కోల్పోతే నడవడం కష్టంగా మారవచ్చు.
Unsplash
By Anand Sai
Dec 15, 2024
Hindustan Times
Telugu ఎముకల్లో కాల్షియం లోపించినప్పుడు అనేక రకమైన సమస్యలు కనిపిస్తాయి. ఎముకల ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి మహిళలు కొన్ని ఆహారాలు తినడం చాలా ముఖ్యం.
Unsplash
బాదంపప్పులో మంచి మొత్తంలో కాల్షియం ఉంటుంది. ఇవి మోనోశాకరైడ్లు, ప్రోటీన్లకు మంచి మూలం. బచ్చలికూర, ఖర్జూరం, బంగాళదుంపలు కూడా తినండి.
Unsplash
పాలు, పెరుగు, జున్ను, మజ్జిగ మొదలైనవి కాల్షియం యొక్క అవసరమైన వనరులు. ఇవి ఎముకల బలాన్ని పెంచుతాయి.
Unsplash
బ్రోకలీ కాల్షియం మంచి మూలం. విటమిన్ కె, విటమిన్ సి, ఫైబర్ కూడా ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
Unsplash
నువ్వులలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢపరచడంలో సహాయపడుతుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
Unsplash
క్యాల్షియం సరిగా ఉంటే ఎముకలు బాగుంటాయి. లేదంటే అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.
Unsplash
ఎముకల ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి మహిళలు పైన చెప్పిన ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవడం చాలా మంచిది.
Unsplash
చేదు అని వదిలేయకండి...! కాకరకాయలో బోలెడు పోషకాలు
image credit to unsplash
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి