తెలుగు న్యూస్ / ఫోటో /
వినాయకచవితిపై ‘RRR’ ప్రభావం.. చరణ్, ఎన్టీఆర్ లుక్స్‌లో గణేషుడి విగ్రహాలు
- ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఆర్ఆర్ఆర్' ఇంకా తన హవా కొనసాగిస్తూనే ఉంది. ఎలా అంటే ‘RRR’లో రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ విజువల్ ట్రీట్ ఇచ్చారు. అందుకే వారి ఫ్యాన్స్.. అదే రూపంలో వినాయకుని విగ్రహాలను తయారు చేయించుకుని పండుగకు సిద్ధమవుతున్నారు.

(1 / 6)
వినాయకుడంటే బుజ్జిగా.. క్యూట్‌గా ఉండే విగ్రహాలే కాదండోయ్.. తమ అభిమాన హీరోల రూపంలో కూడా భక్తులను అలరిస్తున్నాడు. ఇటీవల పాన్ ఇండియా చిత్రంగా రిలీజైన RRRలోని హీరోలను ప్రేరణగా తీసుకుని.. వారి అభిమానులు వినాయకుని విగ్రహాలను ఆ రూపంలో తయారు చేసుకున్నారు.
(3 / 6)
రామ్‌చరణ్ RRRలో అల్లూరి సీతారామరాజుగా మారే తరుణంలో బాణాలను సందించే సీన్ ప్రేరణతో.. వినాయకుడిని తీర్చిదిద్దారు.
(4 / 6)
RRRలో ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ గుర్తుందా? పులితో పోరాటం చేస్తాడు. ఆ సీన్ ప్రేరణతో గణేశ్ విగ్రహాన్ని తయారు చేశారు.
(5 / 6)
గణేష్ చతుర్థికి ముందు గణపతి విగ్రహాలకు జూనియర్ ఎన్టీఆర్ లుక్ స్ఫూర్తినిస్తుంది. అడవి జంతువులతో ఫైట్ సీన్ ఎంత క్రేజ్ తెచ్చిందో అందరికి తెలిసిందే. ఆ సీన్లో ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ ప్రేరణతో వినాయకుని ప్రతిమను సిద్ధం చేశారు.
ఇతర గ్యాలరీలు