Bigg Boss Soniya: బిగ్‍బాస్ హౌస్‍లోకి అడుగుపెట్టిన ఆర్జీవీ హీరోయిన్: ఫొటోలు, వివరాలు
- Bigg Boss Telugu 8 - Soniya Akula: బిగ్‍బాస్ తెలుగు 8 సీజన్‍లోకి సోనియా ఆకుల అడుగుపెట్టారు. రామ్‍గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఓ మూవీలో సోనియా నటించారు. ఆమె గురించిన వివరాలు ఇవే..
- Bigg Boss Telugu 8 - Soniya Akula: బిగ్‍బాస్ తెలుగు 8 సీజన్‍లోకి సోనియా ఆకుల అడుగుపెట్టారు. రామ్‍గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఓ మూవీలో సోనియా నటించారు. ఆమె గురించిన వివరాలు ఇవే..
(1 / 5)
బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో సినీ నటి సోనియా ఆకుల ఎంట్రీ ఇచ్చారు. నేడు (సెప్టెంబర్ 1) జరిగిన గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ద్వారా హౌస్‍లోకి ఆమె వెళ్లారు.
(2 / 5)
బిగ్‍బాస్ సీజన్ 8లో 6వ కంటెస్టెంట్‍గా హౌస్‍లోకి అడుగుపెట్టారు సోనియా. సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‍గోపాల్ వర్మ (ఆర్జీవీ) దర్శకత్వం వహించిన ‘కరోనా వైరస్ (2020)’ మూవీలో సోనియా ఆకుల హీరోయిన్‍గా నటించారు.
(3 / 5)
అంతకుముందు, 2019లో వచ్చిన జార్జిరెడ్డి చిత్రంలోనూ సోనియా ఓ పాత్ర పోషించారు. ఆశా ఎన్‍కౌంటర్ సినిమాలోనూ ఆమె ప్రధాన పాత్ర పోషించారు. అర్జీవీ ‘వ్యూహం’ చిత్రంలోనూ ఓ పాత్ర చేశారు. మోడల్‍గా కెరీర్ ఆరంభించిన సోనియా.. సినిమాల్లోకి వచ్చారు.
(4 / 5)
బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍కు వెళ్లిన సోనియాకు విషెస్ చెప్పారు రామ్‍గోపాల్ వర్మ. ఈ వీడియోను గ్రాండ్ లాంచ్ ఈవెంట్‍లో చూపించారు హోస్ట్ నాగార్జున. బిగ్‍బాస్ టైటిల్‍ను సోనియా గెలుస్తారని తనకు నమ్మకం ఉందని ఆర్జీవీ అన్నారు.
ఇతర గ్యాలరీలు