Recap of 2022: ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారు కోసం చూస్తున్నారా! వీటిపై ఓ లుక్కేయండి
- Top 5 fuel-efficient cars 2022: ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను కొనేందుకు చాలా మంది ఇష్టపడతారు. కొందరికి మైలేజ్ తొలి ప్రాధాన్యతగా ఉంటుంది. అలాంటి వారి కోసం ఈ ఏడాదిలోనూ కొన్ని మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఎక్కువ మైలేజ్‍తో ఆకట్టుకుంటున్నాయి. ఇలా 2022లో లాంచ్ అయి ఎక్కువ మైలేజ్ ఇస్తున్న వాటిలో టాప్-5 కార్లు ఇవే.

(1 / 5)
మారుతీ సుజుకీ సెలెరియో.. వీఎక్స్‌ఐ ఏఎంటీ వేరియంట్ లీటర్ పెట్రోల్‍కు 26.88 (26.88 kmpl) కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. జెడ్ఎక్స్‌ఐ, జెడ్ఎక్స్‌ఐ ఏఎంటీ 26kmpl ఆఫర్ చేస్తుంది.(Maruti India)
(3 / 5)
మారుతీ సుజుకీ వాగనార్ ఆర్ 1.0 లీటల్ పెట్రోల్ వేరియంట్ 25.19 kmpl ఇస్తుంది. 1.2 లీటర్ పెట్రోల్ వేరియంట్ లీటర్‌కు 24.43 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. (Maruti Suzuki )
(4 / 5)
రెనాల్ట్ క్విడ్ 1.0 లీటర్ మాన్యువల్ వేరియంట్ లీటర్ పెట్రోల్‍కు 21.74 కిలోమీటర్ల (kmpl) మైలేజ్ ఇస్తుంది. 0.8 లీటర్ మానువల్ వేరియంట్ 20.71 kmpl ఇస్తుంది.(Renualt)
ఇతర గ్యాలరీలు